Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండు » వాతావరణం

మండు వాతావరణం

మండు పర్యటనకు జూలై నుండి మార్చ్ మధ్య కాలం ఆహ్లాదంగా వుంటుంది. ఈ ప్రదేశం లో అతి వైభవంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో జరిగే గణేష్ చతుర్ధి కి వేలాది పర్యాటకులు వస్తారు.

వేసవి

వేసవి సముద్ర మట్టానికి సుమారు రెండు వేల అడుగుల ఎత్తున కల మండు ప్రదేశం వేసవిలో చల్లగా వుంటుంది. వేసవి ఇక్కడ మార్చ్ నుండి జూన్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి కనిష్టం 20 డిగ్రీలుగా కూడా వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం మండు పట్టణం ఒకప్పుడు ఢిల్లీ మొగల్ చక్రవర్తులకు వేసవి విడిది గా వుండేది. ఇక వర్షా కాలం లో చిరు జల్లులతో మరింత ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ సమయంలో కూడా పర్యటించి ఆనందిన్చావాచ్చు.

చలికాలం

శీతాకాలం చల్లదనాన్ని అనుభవించాలని కోరే వారు ఈ సమయం లో కూడా సందర్శించవచ్చు. ఈ కాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల నుండి గరిష్టం 22 డిగ్రీలుగా వుంటుంది ఆహ్లాదకరంగా వుంటుంది.