మండవి పర్యటనకు వింటర్ నెలలు అనుకూలం.
.మండవి వేసవి లో సాధారణంగా వేడిగా వునతుంది. వేసవి మార్చ్ చివరలో మొదలై, జూన్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుండి 36 డిగ్రీల వరకూ మారుతూంటాయి.
వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకూ మారుతూంటాయి. సగటు వర్షపాతం సుమారు 356 మీ. మీ. గా వుంటుంది.
చలికాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూంటాయి.