Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మంగుళూరు » వాతావరణం

మంగుళూరు వాతావరణం

సందర్శన వాతావరణం - మంగుళూరు సందర్శించేందుకు చలికాలం మంచి సమయం. ఆ సమయంలో గాలిలోని తేమ తక్కువగా ఉంటుంది.

వేసవి

వేసవి - మంగుళూరు సంవత్సరమంతా వేడి మరియు తేమ అధికంగా కలిగి ఉంటుంది. వేసవిలో మరింత వేడి. ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 34 డిగ్రీల వరకు చేరతాయి.

వర్షాకాలం

వర్షాకాలం - జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. ఈ సమయంలో అత్యధిక తేమ గాలిలో ఉంటుంది. సగటు వర్షపాతం 750 మి.మీ. లేదా 30 అంగుళాలుగా చెపుతారు. పడమటి కనుమలు అడ్డుగా ఉండటం చేత మంగుళూరులో వర్షపాతం అధికం.

చలికాలం

చలికాలం - వింటర్ లో గాలిలో తేమ అంటే హ్యుమిడిటీ అతి తక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం డిసెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలనుండి 19 డిగ్రీలవరకు మారుతూ పర్యాటకులకు అనుకూలంగా ఉంటాయి.