Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనికరన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : రోడ్డు ప్రయాణం కోరుకునే వారు బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఐతే మణికరణ్ కు నేరుగా బస్సులు అందుబాటులో లేవు. యాత్రికులు ముందుగా కులు లేదా మనాలి చేరుకొని అక్కడినుంచి మణికరణ్ చేరాలి.