Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మణిపూర్ » ఆకర్షణలు
 • 01మొరె టౌన్,చందేల్

  మొరె టౌన్ - మణిపూర్ కమర్షియల్స్ హబ్ !

  మొరె, మణిపూర్ యొక్క వాణిజ్య పట్టణం మరియు మయన్మార్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తున్నది. మణిపూర్ దేశీయ తెగల వారు, సరిహద్దు మీదుగా ఉన్న తెగలవారితో సామరస్యంగా నివసిస్తున్న ఒక ఆసక్తికరమైన మిశ్రమ సంస్కృతిని మొరె...

  + అధికంగా చదవండి
 • 02ఖయంగ్ శిఖరం,ఉఖ్రుల్

  ఖయంగ్ శిఖరం

  ఖయంగ్ పీక్ ఉఖ్రుల్ జిల్లాలో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 3114 మీటర్ల ఎత్తులో ఉంది. శిఖరం నిజంగా మొత్తం ప్రాంతాలకు ప్రవహించే కొండలు,మూసివేసే ప్రవాహాలు, ఎత్తుపల్లాల లోయలు మరియు రంగులు పూర్తివీక్షణను అందిస్తుంది. ఖయంగ్ శిఖరం నుండి వీక్షణ గురించి చెప్పటానికి...

  + అధికంగా చదవండి
 • 03ఖుగా డాం,చుర చాంద్ పూర్

  ఖుగా డాం

  చురచాన్ద్పూర్ జిల్లాలో, ఖుగా ఆనకట్ట, జిల్లా ప్రధాన జీవన రేఖలలో ఒకటి. ఇది విద్యుత్తు ఉత్పత్తి మరియు నీటి సరఫరా వంటి అనేక ప్రయోజనాల కోసం రూపొందించబడింది మరియు ఖుగా ఆనకట్ట కూడా ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఖుగా ఆనకట్ట ఒక కృత్రిమ సరస్సు మీద నిర్మించబడింది మరియు...

  + అధికంగా చదవండి
 • 04మావో - ప్రవేశ ద్వారం,సేనాపతి

  మావో - ప్రవేశ ద్వారం

  ఈ మావో పట్టణం మణిపూర్ కు ప్రవేశం ద్వారం వాలే వుంటుంది. ఈ గ్రామం సేనాపతి టవున్ కు 45 కి. మీ. ల దూరం లో జాతీయ రహదారి 39 పై వుంటుంది. మణిపూర్ కు ఇది ప్రధాన మార్గం. దీనిని మావో గేటు అని కూడా పిలుస్తారు. ఈ పట్టణం ఎల్లపుడూ బిజి గా వుంది అనేక వాణిజ్య కార్యకలాపాలు...

  + అధికంగా చదవండి
 • 05కాంగ్లా ప్యాలెస్,ఇంఫాల్

  కాంగ్లా ప్యాలెస్ మణిపురికి గర్వకారణంగా ఉంటుంది. ఈ ప్రదేశం 17 వ శతాబ్దం నుంచి శక్తివంతమైనదిగా ఉంది. కాంగ్లా అనే పదం 'పొడి భూమి' నుండి వచ్చింది. కాంగ్లా ఇంఫాల్ నది ఒడ్డున ఉంది. అంతేకాకుండా ఈ కోట నగరానికి రక్షణగా ఉందని చెప్పవచ్చు.

  చాలా భాగం ఇప్పుడు శిధిలాలలో...

  + అధికంగా చదవండి
 • 06కెఇబుల్ లామ్జో నేషనల్ పార్క్ - సాంగై జింకల యొక్క హోమ్,బిష్ణుపూర్

  కెఇబుల్ లామ్జో నేషనల్ పార్క్ లో ప్రపంచంలో తేలియాడే ఉద్యానవనం, జంతువులు మరియు అనేకరకాల పక్షులకు నిలయంగా ఉంది. ఈ పార్క్ బిష్ణుపూర్ జిల్లాలో తంగా పట్టణానికి దగ్గరగా ఉంది. కెఇబుల్ లామ్జో నేషనల్ పార్క్ లోక్టాక్ సరస్సు యొక్క ఒక అంతర్గత భాగంగా చెప్పవచ్చు.

  సరస్సు...

  + అధికంగా చదవండి
 • 07జేలాద్ సరస్సు,తమెంగ్‌లాంగ్

  జేలాద్ సరస్సు

  మణిపూర్ తమెంగ్‌లాంగ్ జిల్లాలో సరస్సులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువ నీటి వనరులు ఉన్నాయి. ఇంఫాల్ జిల్లాలో లోక్టాక్ సరస్సు ఉంది.

  తమెంగ్‌లాంగ్ జిల్లాలో జేలాద్ సరస్సు చాలా చాలా ప్రసిద్ది చెందిన అనేక సరస్సులు ఒకటి. కొండ మీద ఎత్తైన...

  + అధికంగా చదవండి
 • 08విథౌ సరస్సు,తౌబాల్

  విథౌ సరస్సు

  తౌబాల్ జిల్లా లో ప్రసిద్ధ లోక్టాక్ సరస్సు యొక్క భాగం మరియు అనేక సరస్సులు మరియు నదులు కోసం ప్రసిద్ధి చెందింది. తౌబాల్ జిల్లాలో సందర్శించే వారికీ విథౌ లేక్ ఆసక్తికరమైనదిగా ఉంటుంది. విథౌ లేక్ ఉన్న ప్రదేశము అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది. సరస్సు ఉత్తరపు భాగమున...

  + అధికంగా చదవండి
 • 09యాంగ్ ఖుల్లెన్,సేనాపతి

  యాంగ్ ఖుల్లెన్

  యాంగ్ ఖుల్లెన్ ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంత చరిత్ర అంతా మీకు వివరిస్తుంది. ఈ ప్రజల ఆచార వ్యవహారాలూ శతాబ్దాలుగా వస్తున్నాయి. వీరి చేతి వృత్తులు అనేక తరాలుగా ఆచరిన్చబడుతున్నాయి. గ్రామం అంతా ఒక కుటుంబంగా భావిస్తూ కలసి మెలసి వృత్తులను కొనసాగిస్తారు.

  ఈ విలేజ్ ఒక...

  + అధికంగా చదవండి
 • 10ఖంగ్ ఖుఇ మంగ సోర్ (గుహ),ఉఖ్రుల్

  స్థానికంగా ఖంగ్ఖుఇ మంగ్సోర్ గుహ అనేది సహజసిద్దమైన సున్నపురాయి తో తయారైనది. ఇది భారతదేశంలో ఉన్న పురాతన పురావస్తు గుహలలో ఒకటి. ఖంగ్ఖుఇ మంగ్సోర్ గుహ ఖంగ్ఖుఇ అనే ఒక చిన్న తంగ్ఖుల్ నాగ గ్రామంలో ఉంది. ఉఖ్రుల్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  గుహలో దెయ్యం దర్బార్...

  + అధికంగా చదవండి
 • 11ఖొంగ్జోం,తౌబాల్

  ఖొంగ్జోం - ఇండిపెండెంట్ మణిపూర్ కోసం చివరి యుద్ధభూమి!

  ఖొంగ్జోం తౌబాల్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇది బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యం చివరి యుద్ధం మణిపూర్లో ఖొంగ్జోం లో జరిగిందని చెప్పవచ్చు. మణిపూర్లో ఏప్రిల్ 1891 లో...

  + అధికంగా చదవండి
 • 12తరాన్ గుహ,తమెంగ్‌లాంగ్

  తరాన్ గుహ

  తమెంగ్‌లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాన్ గుహలు 655,6 మీటర్ల పొడవైన గుహ అని చెప్పవచ్చు. తరాన్ గుహ ఐదు ఎగ్జిట్ మరియు 34 అతుకులు కలిగి ఉన్నట్లుగా చెప్పుతారు. గుహ త్రవ్వకాల్లో ఉత్తర వియత్నాం హొబినిఅన్ సంస్కృతి ఆధారాలు కనిపించాయి....

  + అధికంగా చదవండి
 • 13ణ్గలొఇ జలపాతం,చుర చాంద్ పూర్

  ణ్గలొఇ జలపాతం

  ఈ జలపాతం వేగంగా ముడుచుకుని ఉండి ఒకటిగా పెరుగుతున్నాయి. ఇది చురచాన్ద్పూర్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఈ జలపాతం విస్తారమైన పచ్చదనం నడుమ ణ్గలొఇ గ్రామంలో ఉన్నది, ఈ జలపాతం గంభీరంగా మరియు మనోహరంగా ఉన్నది. ఈ గ్రామాన్ని 'ణ్గలొఇమొఉల్' అని కూడా పిలుస్తారు.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 14లోక్టాక్ సరస్సు,బిష్ణుపూర్

  లోక్టాక్ సరస్సు ఈశాన్య భారతదేశంలోని బిష్ణుపూర్ లో ఉన్న ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ. ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. ఈ సరస్సు ఇంఫాల్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంతేకాకుండా అద్దె కార్లు మరియు బస్సుల ద్వారా సులభంగా చేరవచ్చు.బిష్ణుపూర్ లో ఉన్న కెఇబుల్ లామ్జో...

  + అధికంగా చదవండి
 • 15వంగ్ఖెఇ మరియు శ్రీ గోవిందజీ ఆలయం,ఇంఫాల్

  శ్రీ గోవిందజీ ఆలయం పవిత్రత మరియు ధర్మనిష్ఠ కార్యాలు ఏ మార్గదర్శకత్వం లేకుండానే నిర్వహిస్తారు. పవిత్రమైన మరియు అహంభావం లేని ఆలయంలలో ఒకటిగా ఉంది. ఇది ఒక వైష్ణవమతానికి చెందిన కేంద్రం మరియు మణిపూర్ ప్రధాన దేవాలయాలలో ఒకటి. మహారాజా రాయల్ ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Jan,Fri
Return On
28 Jan,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Jan,Fri
Check Out
28 Jan,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Jan,Fri
Return On
28 Jan,Sat

Near by City