మరావంతే వాతావరణం-శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం
వేసవి ( మార్చి నుండి మే) - మరావంతే వాతావరణం ఎంతో వేడి, గాలిలో తేమ అధికం. గరిష్టం 40 డిగ్రీలు, కనిష్టం 22 డిగ్రీలుగా ఉంటుంది. పర్యటనకు వేసవి అనకూలం కాదు.
వర్షాకాలం (జూన్ నుండి ఆగస్ట్) - వర్షాకాలంటో వర్షపాతం ఒక మోస్తరుగా ఉంటుంది.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆనందిస్తారు. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగాను పగటి పూట 32 డిగ్రీలుగాను ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక పర్యాటకులు ఈ సీజన్ లో అధిక సంఖ్యలో వస్తారు.