Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మతేరన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి మతేరన్ కు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కలవు. సాధారణ బస్సుల కంటే డిలక్స్ బస్సు, లగ్జరీ బస్సు చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందమైన దృశ్యాల నేపధ్యంలో రోడ్డు ప్రయాణం కనులపండువగా వుంటుంది.