Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మథుర » ఆకర్షణలు
 • 01ద్వారకాధీశ టెంపుల్

  ద్వారకాధీశ టెంపుల్

  మధుర లోని ద్వారకాధీశ టెంపుల్ ను గ్వాలియర్ రాజాస్థానం లోని కోశాధి కారి క్రి.శ.1814లో ప్రసిద్ధ విశ్రాం ఘాట్ సమీపంలో నిర్మించాడు. శ్రీ కృష్ణుడిని ద్వారక రాజు లేదా ‘ద్వారకాదీశుడు’ అని కూడా అంటారు. కనుక ఆ పేరు తోనే ఈ గుడిని నిర్మించారు. ఇపుడు ఈ టెంపుల్ ని...

  + అధికంగా చదవండి
 • 02కృష్ణ జన్మభూమి టెంపుల్

  కృష్ణ జన్మభూమి టెంపుల్

  ప్రసిద్ధి చెందిన కృష్ణ జన్మ భూమి టెంపుల్ హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ టెంపుల్ లోని చెరసాల వంటి నిర్మాణంలో కృష్ణుడు జన్మించాడని చెపుతారు. జహంగీర్ పాలనలో ఈ టెంపుల్ ను రాజ వీర్ సింగ్ బుందేలా నిర్మించాడని చెపుతారు. అయితే, మరొక కధనం మేరకు, ఈ టెంపుల్ మొదటి సారిగా...

  + అధికంగా చదవండి
 • 03రంగ భూమి

  రంగ భూమి

  ఈ ప్రదేశం లో శ్రీకృష్ణుడు తన మేన మామ కంసుడుతో మల్ల యుద్ధం చేసాడని, తల్లి తండ్రులను చేర నుండి విడిపించి, సింహాసనాన్ని తన తాతకు అప్పగించాడని చెపుతారు. ఈ ప్రాంతంలో మౌర్యుల కాలంలో నిర్మించిన బౌద్ధ ఆరామాలు కలవు. మౌర్యులు పాలన అంతరించటం తో మెల్లగా ఇక్కడ హిందూ మతం చోటు...

  + అధికంగా చదవండి
 • 04గీతా మందిర్

  గీతా మందిర్

  మధుర లో అనేక పురాతన గుడులు ఉన్నప్పటికీ గీతా మందిర్ ను ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు బిర్లా కుటుంబం వారు తాజాగా కట్టారు. ఈ మందిర గోడలపై భగవత్ గీత లోని శ్లోకాలు వ్రాశారు. హిందూ దేముళ్ళు, దేవతల బొమ్మలతో ఆకర్షనీయంగా వుంటుంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు...

  + అధికంగా చదవండి
 • 05కంసుడి కోట

  కంసుడి కోట

  ఈ కోట యమునా నది ఒడ్డున కలదు. ఇపుడు శిధిలమై వుంది. ఈ కోట విశాలమైన ప్రదేశంలో ఎత్తైన గోడలతో బలంగా నిర్మించ బడింది. రాజా మాన్ సింగ్ దీనిని 16 వ శతాబ్దంలో పునరుద్ధరించగా, జైపూర్ మహారాజు సవాయి జై సింగ్ ఇక్కడ ఒక అబ్సర్వేటరీని నిర్మించాడు. ఇపుడు దాని అవశేషాలు మాత్రమె...

  + అధికంగా చదవండి
 • 06రంగేశ్వర మహాదేవ టెంపుల్

  రంగేశ్వర మహాదేవ టెంపుల్

  రంగేస్వర్ మహాదేవ టెంపుల్ చక్కగా చెక్కబడిన ఒక రాతి నిర్మాణం. ఇది శివ భగవానుడి గుడి. ఇది మధుర పట్టణానికి దక్షిణ భాగంలో కలదు. ఈ టెంపుల్ హిందూ శిల్ప శైలి లో గోడలపై అనేక పెయింటింగ్ లతో చాలా సింపుల్ గా వుంటుంది. అన్నీ శ్రీకృష్ణుడి దేవాలయాలే కల ఈ మధుర పట్టణం లో ఇది ఒకటి...

  + అధికంగా చదవండి
 • 07పోతార కుండ్

  పోతార కుండ్ మధుర లోని పురాతన కట్టడాలాలలో ఒకటి. ఇది ఒక పవిత్ర గేటు. హిందూ శిల్ప శైలి లో ఎర్ర ఇసుక రాయితో దీనిని నిర్మించారు. ఇక్కడి కాంప్లెక్స్ లో హిందూ దేముల్ల, దేవతల టెంపుల్స్ అనేకం కలవు. ఈ పోతర కుండ్ ప్రదేశం లో శ్రీ కృష్ణుడి తల్లి బట్టలు వుతికేదని చెపుతారు....

  + అధికంగా చదవండి
 • 08జై గురుదేవ్ ఆశ్రం

  జై గురుదేవ్ ఆశ్రం

  పర్యాటకులకు ఇండియా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కనుక విజ్ఞానం, ప్రశాంతత కోరే ప్రతి వారికి మధుర ఒక పవిత్ర ప్రదేశమే. చాలామంది సందర్శకులు జై గురుదేవ్ ఆశ్రమంలో చేరతారు. దీనిని స్వామీ జై గురుదేవ్ నిర్మించారు. ఆధ్యాత్మికత కోరేవారందరకూ ఈ ఆశ్రమం సౌకర్యం ఏర్పరుస్తుంది.

  + అధికంగా చదవండి
 • 09భూతేస్వర్ మహాదేవ టెంపుల్

  భూతేస్వర్ మహాదేవ టెంపుల్

  భూతేస్వర్ మహాదేవ టెంపుల్ కూడా రంగేశ్వర మహాదేవ టెంపుల్ వలెనె శివుడి గుడి. ఈ దేవాలయం ఇండియా లోనే పురాతనమైనది. శివ రాత్రి వంటి పండుగలకు భక్తులు వచ్చి పూజలు చేస్తారు. ఈ రెండు గుడులు మాత్రమే శివుడి దేవాలయాలుగా ఇక్కడ కలవు.

  + అధికంగా చదవండి
 • 10శ్రీ కేశవ్ జి గౌడియ మట్

  శ్రీ కేశవ్ జి గౌడియ మట్

  మథుర – ఆగ్రా రోడ్ లో కల శ్రీ కేశవ్ జి గౌడియ మట్ ను తేలికగా చేరవచ్చు. ఇక్కడ శ్రీ శ్రీమద్ భక్త వేదాంత నారాయణ మహారాజ హిందీ మాట్లాడే ఉత్తర ఇండియా ప్రజలలో అసలైన భక్తి నెలకొల్పేందుకు నియమించబడ్డారు. ఆధ్యాత్మికత కోరే విదేశీ భక్తులు సైతం ఇక్కడకు వచ్చి భగవత్ గీతలో...

  + అధికంగా చదవండి
 • 11మధుర మ్యూజియం

  మధుర మ్యూజియం పట్టణం మధ్యలో వుంటుంది. పురాతన గ్రంధాలు, విగ్రహాలు దీనిలో కలవు. క్రి. పూ.౩వ శతాబ్దం నాటి వస్తువులు కూడా చూడవచ్చు. మధుర లోను మరియు దాని చుట్టుపక్కల తవ్వి వెలికి తీసిన వస్తువులను అర్కేయోలజికల్ శాఖ ఇక్కడ భద్ర పరచి ప్రదర్శిస్తోంది. ఈ మ్యూజియం అనేక మంది...

  + అధికంగా చదవండి
 • 12మథుర చౌరాసి

  మథుర చౌరాసి

  మధురలో హిందూ మతం ప్రధానంగా రాక ముందు ఇక్కడ బౌద్ధ, జైన మతాల క్షేత్రాలు ఉండేవి. వీటిని మొగలు పాలకులు నాశనం చేసినప్పటికీ, ఇంకనూ కల కొద్ద వాటిని యాత్రికులు చూస్తూనే వుంటారు. మధుర చౌరాసి అనేది ఒక జైన మందిరం. ఈ పవిత్ర ప్రదేశం యమునా నది ఒడ్డున ఒక అడవి లో కలదు.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 13విశ్రాం ఘాట్

  విశ్రాం ఘాట్

  ఇక్కడ కల సుమారు 25 ఘాట్ ల లోను విశ్రాం ఘాట్ ప్రదానమైనది. తన మేనమామ కంసుడిని వధించిన తరవాత శ్రీకృష్ణుడు ఇక్కడ విస్రమించాడని చెపుతారు. విశ్రాం ఘాట్ మరియు దాని చుట్టపక్కల ప్రసిద్ధ గుడులు కలవు. ఉదయం, సాయంత్రం హారతులు ఇచ్చే దృశ్యం అబ్బుర పరుస్తుంది. దేశ వ్యాప్తంగా...

  + అధికంగా చదవండి
 • 14నామ యోగ సాధన మందిర్

  నామ యోగ సాధన మందిర్

  నామ యోగ సాధన మందిర్ ను స్వామీ జై గురుదేవ్ కొరకు నిర్మించారు. ఈయన శాకాహారం, చెడు గుణాలు వదలుకొని మంచి పనులు చేయాలని, అహంకారాన్ని వదలాలని బోధనలు చేస్తాడు. దీని గోపురాలు, స్తంభాలు అంతా హిందూ శిల్ప శైలి కలిగి వుంటాయి. ఈ టెంపుల్ లో ప్రతి ఏటా భండారా ఫెస్టివల్...

  + అధికంగా చదవండి
 • 15ఘాట్ లు

  ఘాట్ లు

  మధుర లో టెంపుల్స్ మాత్రమే కాక, యమునా నది ఒడ్డు నిండా వరుసగా అనేక స్నానపు ఘాట్ లు కూడా కలవు. ఈ ఘాట్లు చాలా వరకూ రాతి మెట్లు కలిగి వుంటాయి. ఈ నీటిలో మునిగితే పాపాలు పోతాయని, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఈ నది ఒడ్డున అనేక మతపర కార్యక్రమాలు చేస్తారు. అనేక...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Sep,Wed
Return On
01 Oct,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
30 Sep,Wed
Check Out
01 Oct,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
30 Sep,Wed
Return On
01 Oct,Thu
 • Today
  Mathura
  35 OC
  95 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Mathura
  32 OC
  89 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Mathura
  33 OC
  91 OF
  UV Index: 9
  Sunny