మిడ్నపూర్ వాతావరణ౦మిడ్నపూర్ సందర్శనకు శీతాకాలం ఉత్తమ సమయం
వేసవి 37 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలతో మిడ్నపూర్ లో తీవ్రమైన వేసవి కాలాలు వుంటాయి.
వర్షాకాలం మిడ్నపూర్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ లో ముగుస్తుంది. ఈ కాలంలో నిరంతరం వాన పడుతూనే వుంటుంది.
శీతాకాలం మిడ్నపూర్ లో శీతాకాలాలు చాలా చల్లగా, హాయిగా వుంటాయి, ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల దిగువకు పడిపోతాయి.