Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొహాలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా ఢిల్లీ, చండీగర్, అంబాలా వంటి సమీప ప్రాంతాల నుండి మొహాలికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడ౦ ఉత్తమం. పంజాబ్, హర్యానా లోని అత్యంత ప్రధాన నగరాల నుండి మొహలి కి PEPSU, HRTC బస్సు సర్వీసులను అందిస్తుంది. రహదారి గుండా ఆటోలు, టాక్సీలలో మొహలి చేరుకోవడం మరో సౌకర్యవంతమైన ఎంపిక.