రోడ్డు మార్గం కొహిమ నుండి అమ్గురి, వోఖ, మొక్చుంగ్, చనగ్టోంగయ మరి తులి లను తాకుతూ వెళ్ళే నేషనల్ హైవే 61 తో చక్కగా అనుసందానించ బడినది. నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వారి బస్సులు ఇక్కడి నుండి కొహిమాకు, 162 కి. మీ. దూరం నడుస్తాయి . షేర్డ్ టాక్సీ లు కూడా ఇక్కడ లభిస్తాయి .