మొర్బి సందర్శనకు శీతాకాలం అనుకూలం.
వేసవి మార్చ్ నుండి మే వరకు వుంటుంది. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకూ అధిక వేడిగా వుంటాయి.
వర్షాలు ఒక మోస్తారు గా వుంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షా కాలం. ఈ సమయం లో 24 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు వుంటాయి.
వింటర్ చల్లగా , పొడి గా వుంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుండి 31 డిగ్రీల వరకూ వుంటాయి. పర్యటనకు ఈ సమయం అనుకూలం