Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోతిహారి » ఆకర్షణలు » కేసరియ

కేసరియ, మోతిహారి

1

కేసరియ, ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపానికి ప్రసిద్ది చెందింది. దీనిని ASI అంటే భారతీయ పురావస్తు శాఖవారు 1998 లో కనిపెట్టారు. ఈ స్థూపం 104 అడుగుల వద్ద ఆకాశాన్ని అధిగమిస్తుంది. ఇది జావా లోని బోరోబోదుర్ స్థూపాని కంటే పొడవైనది. ఇది 150 అడుగుల ఎత్తు పొడవులో ఉండేదని చెప్తారు, కానీ ఇది బీహార్ లో 1934 లో వచ్చిన భూకంపం తరువాత 104 అడుగుల ఎత్తుకు తగ్గింది. ఈ స్తూపంలో బౌద్ధ నిర్మాణ శైలి స్పష్టంగా వ్యక్తమవుతుంది, పరిశీలనకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon