Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముర్షిదాబాద్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా కోల్కతా నుండి ముర్షిదాబాద్ కు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు చాల బస్సులు తిరుగుతాయి. కోల్కతా నుండి సుమారు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్షిదాబాద్ చేరడానికి రోడ్డు మార్గంలో సుమారు 4 గంటల కాలం పడుతుంది.