Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముర్షిదాబాద్ » వాతావరణం

ముర్షిదాబాద్ వాతావరణం

వేసవి

వేసవి కాలం హుగ్లీ నది ఒడ్డు చల్లటి గాలులను ఆనందించడానికి చక్కటి ప్రదేశమైనప్పటికి, వేసవికాలం మాత్రం ఎంతో వేడిగా, చెమటగా ఉంటుంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గరిష్ట స్థాయికి చేరవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం ఒక తేలిక నుండి భారీగా ఉంటుంది. ఉష్ణోగ్రత 29,35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చలికాలం

శీతాకాలం12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయికి చేరే ఉష్ణోగ్రతతో శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా, ఆనందించడానికి వీలుగా ఉంటుంది. విమాన మార్గం ద్వారా ముర్షిదాబాద్ కు అతి దగ్గరగా 194 కిలోమీటర్ల దూరంలో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.రైలుమార్గం ద్వారా కోల్కతా హౌరా రైలుస్టేషన్ నుండి ముర్షిదాబాద్ రైలుస్టేషన్ కు నేరుగా రైళ్ళు ఉన్నాయి.ముర్షిదాబాద్ లోని రైలుస్టేషన్లు ముర్షిదాబాద్ రోడ్డు మార్గం ద్వారా కోల్కతా నుండి ముర్షిదాబాద్ కు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు చాల బస్సులు తిరుగుతాయి. కోల్కతా నుండి సుమారు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్షిదాబాద్ చేరడానికి రోడ్డు మార్గంలో సుమారు 4 గంటల కాలం పడుతుంది.