Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముస్సూరీ » ఆకర్షణలు
 • 01నాగ టిబ్బా

  నాగ టిబ్బా

  నాగ టిబ్బ ను పాము శిఖరం అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 9915 అడుగుల ఎత్తున కలదు. ముస్సూరీ నుండి 34 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఈ అడ్వెంచర్ స్పాట్ లో ట్రెక్కింగ్ ఆనందించవచ్చు.

  + అధికంగా చదవండి
 • 02కేమ్ప్తి జలపాతాలు

  ఈ జలపాతాలు సముద్ర మట్టానికి 4500 మీ. ల ఎత్తున కలవు. ఇవి ఒక కొండపైనుండి సుమారు 40 అడుగుల ఎత్తునుండి పడతాయి. ముస్సూరీ లోని ప్రసిద్ధ అయిదు జలపాతాలలో ఒకటి. యమునోత్రి రోడ్ పై ముస్సోరీ కి సుమారు 15 కి. మీ. ల దూరంలో ఈ జలపాతాలు కలవు. ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు 1835 లో...

  + అధికంగా చదవండి
 • 03ది మాల్

  ది మాల్

  ఇది ఒక షాపింగ్ ప్రదేశం ఇక్కడ కల వలస రాజ్య శైలి బెంచిలు, దీపపు స్తంభాల వరుసలు, ప్రదేశ అందాన్ని మరింత పెంచుతాయి. వీడియో గేమ్ లు, స్కేటింగ్ రింక్ లు మెథడిస్ట్ చర్చి ఇక్కడ కలవు. ఇక్కడ టిబెట్ దేశీయులు వూల్లెన్ దుస్తులవంటి ఎన్నో రకాల వస్తువులు విదేశీ వస్తువులు...

  + అధికంగా చదవండి
 • 04లేక్ మిస్ట్

  లేక్ మిస్ట్

  లేక్ మిస్ట్ ముస్సూరీ - కేమ్ప్తి రోడ్ లో ఒక అందమైన పిక్నిక్ స్పాట్ . పర్యాటకులు ఇక్కడ బోటింగ్ ఆనందించవచ్చు. కేమ్ప్తి రివర్ ఇక్కడ అనేక అందమైన చిన్న జలపాతాలు సృష్టించినది. ఈ ప్రదేశం లో అనేక రెస్టారెంట్ లు వసతి సౌకర్యాలు టూరిస్టులు పొందవచ్చు.

  + అధికంగా చదవండి
 • 05సిస్టర్స్ బజార్

  సిస్టర్స్ బజార్ అనేది ఒక మార్కెట్ ప్రదేశం ఇక్కడ బ్రిటిష్ వారి డార్మిటరీ లలో పని చేసిన నర్సుల నివాసాలు కలవు. అనేక పురాతన కాటేజ్ లు, షాప్ లు కలవు. రుచికర బిస్కట్ లకు ఈ ప్రదేశం తప్పక చూడాలి.

  + అధికంగా చదవండి
 • 06ఝారి పాని జలపాతాలు

  ఝారి పాని జలపాతాలు

  ఈ జలపాతాలు ముస్సూరీ నుండి 7 కి.మీ.ల దూరంలో కలవు. ఇవి చాలా అందమైనవి. సమీపంలో ప్రసిద్ధి చెందిన సైట్ జార్జ్, ఓక్ గ్రోవ్ విన్ బెర్గ్ అల్లెన్ వంటి బోర్డింగ్ స్కూల్స్ కలవు. ప్రకృతి ప్రియులకు, సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం బాగుంటుంది. చుట్టూ వివిధ రకాల పూవులు, మొక్కలు,...

  + అధికంగా చదవండి
 • 07గన్ హిల్

  ముస్సూరీ లోని గన్ హిల్ ప్రదేశం సముద్ర మట్టానికి 2122 మీ. ల ఎత్తున కలదు. ఇది రెండవ అత్యధిక ఎత్తుకల శిఖరం గా చరిత్రలో పేరు గాంచినది. గతం లో ఈ ప్రదేశం నుండి ఫిరంగి పేలిస్తే దానిని బట్టి స్థానికులు తమ గడియారాలను సరిచేసుకునే వారు. ఇపుడు దీనిపై నగరానికి నీరు సరఫరా చేసే...

  + అధికంగా చదవండి
 • 08క్రీస్ట్ చర్చి

  క్రీస్ట్ చర్చి

  ఈ పురాతన చర్చిని బ్రిటిష్ వారు 1836 లో నిర్మించారు. 1906 లో వేల్స్ రాజకుమారి దీనిని సందర్సిన్చ్ ఒక దేవదారు చెట్టు మొక్కను ఈ ఆవరణలో నాటింది. ఇప్పటికి ఈ చెట్టు ఇక్కడ కలదు. ఈ చర్చిని గోతిక్ స్టైల్ లో క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు. చర్చి లోపలి...

  + అధికంగా చదవండి
 • 09జ్వాల దేవి టెంపుల్

  జ్వాల దేవి టెంపుల్

  ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 2100 మీ. ల ఎత్తున కలదు. బెనగ్ హిల్స్ పై భాగంలో కల ఈ టెంపుల్ చేరాలంటే, క్లౌడ్ ఎండ్ నుండి దట్టమైన పైన్ మరియు దేవదార్ చెట్ల అడవుల నుండి వెళ్ళాలి. ఇక్కడ దుర్గా మాత రాతి విగ్రహం వుంటుంది. ఇక్కడ నుండి యమునా వాలీ ఒక వైపు, శివాలిక్ శ్రేణులు మరో...

  + అధికంగా చదవండి
 • 10మోసే జలపాతాలు

  మోసే జలపాతాలు

  ముస్సూరీ కి 7 కి.మీ.ల దూరంలో దట్టమైన అడవుల మధ్య మోసే జలపాతాలు కలవు. బాల హిసార్ లేదా బార్ లో గంజ్ మార్గం లో పర్యాటకులు ఈ జలపాతాలు చూడవచ్చు.

  + అధికంగా చదవండి
 • 11హ్యాపీ వాలీ

  హ్యాపీ వాలీ

  హ్యాపీ వాలీ లైబ్రరీ పాయింట్ కు పడమటగా క్లౌడ్ ఎండ్ వైపు కలదు. ఈ ప్రదేశం లో ఐ ఏ ఎస్ అకాడమీ, మునిసిపల్ గార్డెన్, ఎస్టేట్ లు మరియు కొన్ని టిబెట్ టెంపుల్స్ కలవు. టూరిస్టులు హ్యాపీ వాలీ నుండి కళా స్కూల్ కు కాలి నడకలో దృశ్యాలు ఆనందించవచ్చు.

  + అధికంగా చదవండి
 • 12కామెల్ బ్యాక్ రోడ్

  ఈ రోడ్డు 3 కి. మీ. పొడవు వుంటుంది. ఈ రోడ్డు సహజంగా ఒంటె మూపురం లో వంపు తిరిగి వుంటుంది. కనుక దానికి ఆ పేరు వచ్చింది. దీనిని ముస్సూరీ పబ్లిక్ స్కూల్ నుండి కూడా చూడవచ్చు. స్థానికులు ఈ రోడ్డు పై వారి డైలీ వాకింగ్ లు చేస్తారు.

  + అధికంగా చదవండి
 • 13తపోవన్

  తపోవన్

  తపోవన్ ప్రదేశం పవిత్ర గంగ నది ఒడ్డున అందమైన పచ్చటి అడవుల మధ్య కలదు. ఇక్కడ మహాభారతంలోని ద్రోణాచార్యుడు తపస్సు చేసుకున్నాడని చెపుతారు. ఇపుడు ఈ ఆశ్రమం అనేక ఋషులకు, సాధువులకు నివాసంగా వుంది. ఈ ప్రదేశంలో అనేక మత పర క్రతువులు చేస్తారు.

  + అధికంగా చదవండి
 • 14ముస్సూరీ లేక్

  ముస్సూరీ లేక్ ఒక అందమైన్ పిక్నిక్ స్పాట్. దీనిని సిటీ బోర్డు మరియు డెహ్రాడూన్ డెవలప్మెంట్ అథారిటీలు కలసి అభివృద్ధి చేసాయి. ఈ లేక్ లో బోటింగ్ ఆనందించవచ్చు. ఇది ముస్సూరీ - డెహ్రాడూన్ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం డూన్ వాలీ ని మరియు సమీప గ్రామ అందాలను చూపుతుంది.

  + అధికంగా చదవండి
 • 15భట్టా జలపాతాలు.

  భట్టా జలపాతాలు.

  భట్టా జలపాతాలు, ముస్సూరీ కి 7 కి.మీ.ల దూరంలో ముస్సూరీ - డెహ్రాడూన్ రోడ్ లో కల భట్టా విలేజ్ లో కలవు. ఈ విలేజ్ కి కారు లేదా బస్సులో తేలికగా చేరవచ్చు. విలేజ్ నుండి 3 కి.మీ. ల దూరం కాలి నడకలో కూడా చేరవచ్చు. పర్యాటకులు ఇక్కడ నీటి సంబంధిత క్రీడలు చేయవచ్చు.

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
 • Today
  Mussoorie
  23 OC
  73 OF
  UV Index: 6
  Partly cloudy
 • Tomorrow
  Mussoorie
  21 OC
  69 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Mussoorie
  18 OC
  64 OF
  UV Index: 7
  Partly cloudy