ఇది ముస్సూరీ లో చివరి ప్రదేశం, లైబ్రరీ నుండి 6 కి. మీ. ల దూరం లో కలదు. దట్టమైన అడవుల గుండా వెళ్ళాలి. దోవలో వివిధ జంతువులు, మొక్కలు కల బెనంగ్ వైల్డ్ లైఫ్ సంక్చురి చూడవచ్చు. ఇక్కడ అద్దె కార్లు దొరుకుతాయి. లేదా కాలి నడకలో హ్యాపీ ఎండ్ నుండి హతిపాన్ రోడ్ లో దీనిని చేరవచ్చు.



Click it and Unblock the Notifications