Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముజాఫర్ నగర్ » వాతావరణం

ముజాఫర్ నగర్ వాతావరణం

ఉత్తర భారత దేశం లోని మిగతా నగరాల లాగానే ముజాఫ్ఫార్ నగర్ లో ని వాతావరణం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నగరాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇది. అయినప్పటికీ, ఏడాది పొడవునా ఆలయాలు అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు కలిగిన ఈ నగరం ఏంతో మంది భక్తులని ఆకర్షిస్తుంది.

వేసవి

వేసవి కాలం మార్చ్ లో మొదలై మే వరకు కొనసాగే వేసవి కాలం కొన్ని సార్లు జూన్ వరకు కూడా కొనసాగుతుంది. ఉష్ణోగ్రత 22-40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతుంది. వేడి గాలులు గమనించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఈ సమయం లో నిర్విరామంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆకాశం మబ్బు పట్టి ఉంటుంది. వాతావరణం తడిగా తేమ గా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. ఈ సమయం లో ని వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. ఉష్ణోగ్రత 12°C నుండి 20°C మధ్యలో నమోదవుతుంది.