Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైసూర్ » ఆకర్షణలు
 • 01బృందావన్ గార్డెన్స్

  మైసూర్ సందర్శించే యాత్రికులు మైసూర్ కు షుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న  బృందావన గార్డెన్స్ తప్పక చూడాల్సిన ప్రదేశమే. దీనిని ఒకప్పుడు క్రిష్ణరాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అనేవారు.  బృందావన గార్డెన్స్ క్రిష్ణరాజ సాగర్ డ్యామ్ క్రింది ప్రాంతంలో ఉంది. ఈ డ్యామ్ ను...

  + అధికంగా చదవండి
 • 02హేపీ మేన్ పార్క్

  హేపీ మేన్ పార్క్

  మైసూర్ దర్శించే పర్యాటకులు హేపీ మేన్ పార్క్ తప్పక చూడాల్సిందే. చాలామంది పెద్దలు, పిల్లలు దీనిలో రిలాక్స్ అయ్యేందుకు ఇష్టపడతారు. దీనిలో ఒక మిని జూ ఉంటుంది. అనేక కోళ్లు, బాతులు వంటివి ఒక సరస్సులో ఈదులాడుతూంటాయి. సరస్సుపై ఒక చెక్క వంతెన కూడా ఉంటుంది. అన్నింటిలోకి...

  + అధికంగా చదవండి
 • 03మైసూర్ ప్యాలెస్

  మైసూర్ పట్టణంలోని మైసూర్ ప్యాలెస్ ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మైసూర్ సందర్శించే పర్యాటకులు దీనిని తప్పక చూడవలసిందే. ప్యాలెస్ నిర్మాణంలో ఇండో సార్సెనిక్, ద్రవిడ, రోమన్, మరియు ప్రాచ్య దేశాల శైలి శిల్పకళా చాతుర్యాలు కనపడతాయి. మూడు అంతస్తులుకల ఈ...

  + అధికంగా చదవండి
 • 04కరంజి లేక్

  మైసూర్ నగరంలోని ఈ కరంజి లేక్ పర్యాటకుల సందర్శనకు ఒక మనోహరమైన ఆకర్షణ. ఈ సరస్సు చుట్టూ అందమైన సీతాకోకచిలుక పార్క్ కలిగిఉన్న అందమైన పార్క్ మరియు ఆకట్టుకునే పక్షుల ఇల్లు ఉన్నాయి. ఇది దేశంలో అతిపెద్ద వాక్ ద్వారా పక్షులను ఉంచే పెద్ద స్థలము. ఇది చాలా వినోదాన్ని కలిగించే...

  + అధికంగా చదవండి
 • 05రీజినల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ

  ఈ మ్యూజియం సందర్శించేవారు పర్యావరణం, మొక్కలు, జంతువుల మధ్య గల సంబంధాలను గురించి బాగా తెలుసుకోవచ్చు. పర్యావరణం, జీవ వైవిధ్యం, ప్రకృతి సంరక్షణ  వంటి అంశాలు బాగా అవగతమవుతాయి. మ్యూజియం లోపల వివిధ నమూనాలు, మరియు వినికిడి, దృశ్య సాధనాలు కూడా ప్రదర్శిస్తారు....

  + అధికంగా చదవండి
 • 06జయలక్ష్మీ విలాస్ మేన్షన్

  పర్యాటకులు జయలక్ష్మీ విలాస్ భవనాన్ని తప్పక చూడాలి. మైసూర్ లోని వారసత్వ భవనాలలో ఇది చాలా అందమైనది. దీని చుట్టూ అందమైన పచ్చటి మైసూర్ విశ్వవిద్యాలయ కేంపస్ మానసగంగోత్రి కలదు. ఇది ఒక కొండపై కుక్కరహళ్ళి సరస్సుకు పడమటి వైపు కలదు. దీనిని క్రిష్ణరాజ ఒడయార్ IV కాలంలో రాజు...

  + అధికంగా చదవండి
 • 07సెయింట్ ఫిలోమినా చర్చి

  దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. దీనిని మైసూర్ మహారాజు 1933 లో మొదలు పెట్టి 1941 వరకు నిర్మించారు. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు....

  + అధికంగా చదవండి
 • 08జగన్మోహన ప్యాలెస్

  నగరంలోని అతి పురాతన భవనాలలో ఒకటైన జగన్మోహన ప్యాలెస్ తప్పక చూడదగినది. దీనిని 1861 లో మైసూర్ రాజులు నిర్మాణం చేశారు. వారి రాచ కుటుంబ సభ్యుల నివాసంగా దానిని వాడేవారు. 1897 సంవత్సరంలో ఈ భవనం ఒకసారి జరిగినఅగ్ని ప్రమాదానికి నష్టపోయింది. తర్వాతి కాలంలో ప్రధాన ప్యాలెస్...

  + అధికంగా చదవండి
 • 09రైలు మ్యూజియం

  రైలు మ్యూజియం 1979 లో స్ధాపించారు. చాముండి గ్యాలరీ లో రైల్వేల పురోగతి సూచించే అంశాలుంటాయి. పర్యాటకులు శ్రీ రంగ మర్కీ లో రాజుల వాహనాలు చూడవచ్చు. ఇండియాలో తయారైన మొదటి స్టీమ్ ఇంజన్ కూడా చూడవచ్చు. మ్యూజియంలోని టాయ్ ట్రైన్ పిల్లలకు ఆసక్తి కలిగిస్తుంది. సోమవారం తప్ప...

  + అధికంగా చదవండి
 • 10లలితా మహల్

  చాముండి హిల్స్ దిగువకల ఈ భవనం తప్పక చూడాలి. ఈ మహల్ ను రాజు క్రిష్ణరాజ ఒడయార్ IV 1921 లో అప్పటి వైస్ రాయ్ కొరకు పాశ్చాత్య శైలిలో  నిర్మించారు. ప్రస్తుతం దీనిని భారత ప్రభుత్వ పర్యాటక శాఖ అయిదు నక్షత్రాల హోటల్ గా చక్కని ఆతిధ్యాలతో  నిర్వహిస్తోంది.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 11పార్కులు, తోటలు

  పార్కులు, తోటలు

  పర్యాటకులు చూడవలసిన పార్కులు మరియు తోటలు మైసూర్ లో సుమారు 180 వరకు కలవు. అంబేడ్కర్ పార్క్ ఆఫ్ జయనగర్ నివాస ప్రదేశంలో కలదు. ఆందోళన్ సర్కిల్ పార్క కువెంపు నగర్ లో చక్కటి వాకింగ్ ట్రాక్ కలిగి ఉంది. లింగబుధి కెరె అనేది మరో అందమైన పార్క్. దీనిలో ఆకర్షణీయ వెదురు చెట్లు...

  + అధికంగా చదవండి
 • 12ఓరియంటల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్,

  ఓరియంటల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్,

  ఈ రీసెర్చి సంస్ధను 1891 లో స్ధాపించారు. పురాతన గ్రంధాల ప్రచురణకై దీనిని స్ధాపించారు. దీనిలో సుమారు 33,000 తాళ పత్ర గ్రంధాలు కలవు. దీనిని మొదటిలో విద్యా శాఖ ప్రారంభించినప్పటికి తర్వాత మైసూర్ యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 1943 లో దీనిని ఓరియంటల్ రీసెర్చి ఇన్...

  + అధికంగా చదవండి
 • 13మైసూర్ జంతు ప్రదర్శన శాల

  మైసూర్ జూ ను 1892 లో మహారాజ చామరాజ ఒడయార్ నిర్మించారు. దేశంలోని ప్రధాన జూ లలో ఇది ఒకటి. దీనిని సుమారు 250 ఎకరాలలో నిర్మించి వివిధ రకాల జంతువులు, పక్షులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.  దీనిని మొదటిలో ప్యాలెస్ జూ అనేవారు. 1909 సంవత్సరంలో దీనిని శ్రీ చామరాజేంద్ర...

  + అధికంగా చదవండి
 • 14జానపదుల మ్యూజియం

  జానపదుల మ్యూజియం

  మైసూర్ సందర్శకులు అందమైన జయలక్ష్మీ విలాస్ మేన్షన్ లోని ఫోక్ లోర్ లేదా జానపదుల మ్యూజియం తప్పక సందర్శించాలి. ఈ మ్యూజియం 1968 లో రూపొందించబడింది. జానపదులకు సంబంధించిన షుమారు 6500 వస్తువులు, ప్రదర్శనకు ఉంచబడ్డాయి. దక్షిణ భారత దేశంలోని ఆటవస్తువులు, ఇంటి సంబంధిత...

  + అధికంగా చదవండి
 • 15చాముండి హిల్స్

   చాముండి హిల్స్, మైసూర్ 

   చాముండి హిల్స్, మైసూర్ పట్టణాన్ని చూసేవారు తప్పక చూడవలసిన ప్రదేశంగా చెప్పాలి. ఈ కొండలు సముద్రమట్టానికి సుమారు 1065 మీటర్ల ఎత్తున ఉన్నాయి. చాముండి హిల్స్ పై భాగాన చాముండేశ్వరి దేవాలయం ఉంది. చాముండేశ్వరి పార్వతీ దేవి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Jan,Fri
Return On
19 Jan,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
18 Jan,Fri
Check Out
19 Jan,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
18 Jan,Fri
Return On
19 Jan,Sat
 • Today
  Mysore
  26 OC
  79 OF
  UV Index: 10
  Clear
 • Tomorrow
  Mysore
  18 OC
  64 OF
  UV Index: 11
  Partly cloudy
 • Day After
  Mysore
  19 OC
  65 OF
  UV Index: 11
  Sunny