Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైసూర్ » వాతావరణం

మైసూర్ వాతావరణం

మైసూర్ వాతావరణం ఎపుడు అనుకూలం? మైసూర్ సందర్శించాలంటే, సంవత్సరంలో సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం (మార్చి నుండి మే) - వేసవిలో మైసూర్ వాతావరణం పూర్తి వేడి మరియు అసౌకర్యంగా ఉంటుంది. గరిష్టంగా 39 డిగ్రీలు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు. వేసవిలో పర్యాటకులు అధిక వేడి కారణంగా సందర్శించరు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) ఈ కాలంలో మైసూర్ లో కొన్ని సార్లు భారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని సార్లు ఒక మాదిరిగా ఉంటాయి.

చలికాలం

చలికాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) : చలికాలంలో మైసూర్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీ, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంటుంది. జనవరిలో చలి ఎక్కువా ఉండదు. కనుక సందర్శనకు అనుకూలమే.