Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగౌర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: పర్యాటకులు సెలవలలో నాగౌర్ యాత్ర చేయాలనుకుంటే, అజ్మీర్, బికనేర్, జోధ్పూర్, జైపూర్ నుండి బస్సులలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రాజధాని నగరమైన డిల్లీ నుండి కూడా ఈ ప్రాంతానికి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.