Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగర్ కోయిల్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? నాగర్ కోయిల్ రైలు ప్రయాణం

నాగర్ కోయిల్ రెండు రైల్వే స్టేషన్ల ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపబడుతుంది; ఒకటి త్రివేండ్రం సెంట్రల్, రెండవది తిరునెల్వేలి జంక్షన్. ఈ రెండు రైల్వే స్టేషన్ల నుండి నాగర్ కోయిల్ కి ప్రతిరోజూ రైళ్ళు నడుస్తాయి. ఈ పట్టణం నాగర్ కోయిల్ రైల్వే స్టేషన్ నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్యాకుమారి కి కూడా రైలు ద్వారా కలుపబడి ఉంది. రైలు ద్వారా కన్యాకుమారి నుండి నాగర్ కోయిల్ చేరుకోవడానికి షుమారు 10 నిమిషాలు పడుతుంది.

రైలు స్టేషన్లు నాగర్ కోయిల్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు