Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నైనిటాల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం నైనిటాల్ చేరేందుకు టూరిస్టులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు ఉపయోగించవచ్చు. ప్రైవేటు వోల్వో బస్సు లు కూడా ఢిల్లీ నుండి వుంటాయి. అల్మోర,రానిఖేట్, బద్రినాథ్ ల నుండి నైనిటాల్ కు సెమి డీలక్స్ , మరియు డీలక్స్ బస్సు లు కూడా కలవు.