Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నైనిటాల్ » వాతావరణం

నైనిటాల్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Kalagarh, India 32 ℃ Partly cloudy
గాలి: 8 from the ESE తేమ: 28% ఒత్తిడి: 1010 mb మబ్బు వేయుట: 2%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Wednesday 24 Apr 28 ℃ 82 ℉ 42 ℃108 ℉
Thursday 25 Apr 29 ℃ 85 ℉ 44 ℃110 ℉
Friday 26 Apr 31 ℃ 87 ℉ 44 ℃110 ℉
Saturday 27 Apr 30 ℃ 85 ℉ 44 ℃111 ℉
Sunday 28 Apr 30 ℃ 87 ℉ 44 ℃112 ℉

  పర్యటనకు ఉత్తమ సమయం నైనిటాల్ కు సంవత్సరంలో ఎపుడైనా అనుకూలమే. అయితే వేసవులలో వాతావరణం ఆహ్లాదకరం కనుక సందర్సన అనుకూలం గా వుండి సైట్ సీఇంగ్ మరింత అనుకూలిస్తుంది.

వేసవి

అనుకూలమైన వాతావరణం కల నైనిటాల్ పట్టణం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. వేసవి నైనిటాల్ లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ కొనసాగుతుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 27 డిగ్రీలు కనిష్టం 10 డిగ్రీలు గా వుంటుంది. మొత్తంగా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా వుంది పర్యాటకులను ఆనందింప చేస్తుంది.

వర్షాకాలం

వర్షాకాలం నైనిటాల్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు ఈ ప్రాంతం లో ఒక మోస్తరుగా వుంటాయి.

చలికాలం

శీతాకాలం నైనిటాల్ లో శీతాకాలం నవంబర్ లోమోదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 15 డిగ్రీలు కనిష్టం జీరో డిగ్రీలు గాను వుంటుంది .