పానగల్ సోమేశ్వర ఆలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లా లో భాగమైన పానగల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్రకారుల ప్రకారం, పానగల్ కాకతీయ రాజుల రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ది చెందిన పట్టణం. కాకతీయులు ఈ...
ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద...
భువనగిరి కోటను చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఈ కోటను 12వ శతాబ్దంలో ఒక సమయంలో రాజ్యాన్ని పరిరక్షించే నిమిత్తం నిర్మించారు.ఈ కోట 40 ఎకరాలలో కొండ పైన నిర్మించారు. భూ మట్టం నుండి ఈ కోట 500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట దాని ప్రత్యేక...
రాజీవ్ పార్క్, భారతదేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ పేరు కల్గి ఉండి నల్గొండ పట్టణంలోని పార్కులలో ప్రసిద్ది చెందింది. పట్టణంలో ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణగా పేరున్న ఈ పార్కును పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సందర్శిస్తారు. పట్టణంలో కేంద్ర ప్రాంతంలో ఉన్న దీనిని...
నల్గొండ పట్టణానికి అతి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న మట్టపల్లి ఒక చిన్న కుగ్రామం. ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఉన్నందున ఈ గ్రామం పర్యాటకులలో పేరొందింది.
ఇది మనసుకి, శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది కాబట్టి ప్రతి పర్యాటకుని జాబితాలో ఈ గ్రామం ఉండాలి. దట్టమైన...
నంది కొండ, కృష్ణ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం నాగార్జున సాగర్ కు అతి చేరువలో ఉంది. నందికొండ గ్రామం, విజయపురి పట్టణ సముదాయం నుండి చేరదగినంత దూరంలో ఉంది. ఈ పట్టణ సముదాయం ఇక్ష్వాకు వంశస్తుల పురాతన రాజధాని.నందికొండ, నల్గొండ దగ్గరలోని ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్య...
రాచకొండ కోట, ఈ ప్రాంతాన్ని 14 వ,15వ శతాబ్దాలలో పాలించిన వెలమ దొరల రాజధానిగా ఉండేది. ముస్లిం బహమనీ రాజులతో వెలమ రాజులు కూటమిని ఏర్పాటు చేయడం వలన వారు దక్షిణాది పాలకులలో ఏమాత్రం జనామోదం లేని రాజులే కాక కొండవీడు ప్రాంతానికి చెందిన రెడ్డి రాజులతో నిరంతరం యుద్ధం...
దేవరకొండ కోట, నల్గొండ జిల్లా లోని దేవరకొండ పట్టణంలో (ఒక మండలం కూడా) ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండ పై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్ద౦లో రేచెర్ల వెలమ రాజుల నిర్మించిన. ఈ కోటను నిర్మించడంలో ప్రధాన భావన శత్రువులకు...
కొల్లంపాకు జైన దేవాలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో హైదరాబాద్ కు 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైన మతం ఆంద్ర ప్రదేశ్ లో ప్రాచుర్యంలో లేనప్పటికీ ఇక్కడ జైన దేవాలయం వుండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ దేవాలయం జైన మతానికి చెందినా పురాతన ఆలయం, కాని ఏళ్ళ కొద్ది నిర్లక్ష్యం వలన ఈ...
పిల్లలమఱ్ఱి, నల్గొండ జిల్లలో ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం కాకతీయ రాజులూ నిర్మించిన అనేక దేవాలయాలకు ప్రసిద్ది. గత కాల వైభవపు చారిత్రిక జ్ఞాపకాలైన ఈ అందమైన దేవాలయాల వలన ఈ గ్రామ ప్రాముఖ్యత పొందింది.ఈ దేవాలయాలు కాకతీయుల ఉత్తమ నిర్మాణ శైలికి సరైన ఉదాహరణలు....
నల్గొండ లోని లతీఫ్ షేబ్ దర్గా, ఈ ప్రాంత౦లొ ఉన్న మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణ. ఈ దర్గా ముస్లి౦ సన్యాసికి చెందినప్పటికీ అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. ఈ ప్రాంతం పర్వతరోహకులకు ప్రియమైన రెండు రెండు కొండల పైన ఉంది. అందుకని, సన్యాసి ఆశీస్సుల...
మేళ్ళచెర్వు, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లలో ఉన్న ఒక గ్రామం. ఆసక్తి కరంగా ఈ గ్రామం విజయవాడకు కాలువ ద్వారా కలపబడింది. ఈ గ్రామం చరిత్ర ప్రియులలో ప్రసిద్ది, కారణం కాకతీయ రాజుల కాలం నాటి అద్భుత నిర్మాణశైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయం అర్ధం...