Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా నల్గొండ నుండి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, ఇంకా అనేక ప్రాంతాలకు జాతీయ రహదారితో కూడైన్ చక్కటి రోడ్డు మార్గం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రక్క నగరాల నుండి నల్గొండకు బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ బస్సుదారులు కూడా రోజువారి ప్రాతిపదికన నల్గొండకు, అక్కడినుండి బయటకు కూడా బస్సులు నడుపుతుతారు.