Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నమక్కల్ » వాతావరణం

నమక్కల్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Namakkal, India 30 ℃ Haze
గాలి: 6 from the E తేమ: 70% ఒత్తిడి: 1013 mb మబ్బు వేయుట: 25%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Saturday 23 Mar 25 ℃ 78 ℉ 38 ℃100 ℉
Sunday 24 Mar 25 ℃ 77 ℉ 38 ℃101 ℉
Monday 25 Mar 26 ℃ 78 ℉ 38 ℃100 ℉
Tuesday 26 Mar 26 ℃ 79 ℉ 37 ℃99 ℉
Wednesday 27 Mar 23 ℃ 74 ℉ 39 ℃102 ℉

పర్యటనకు ఉత్తమ సమయం నమక్కల్ సందర్శనకు వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుండి మార్చ్ వరకూ సరైనది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు అనుకూలంగా వుండి పర్యటన ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వేసవి నమక్కల్ వాతావరణం వేసవి లో తమిల్ నాడు లోని ఇతర భాగాల వలెనె వుంటుంది. వేసవి ఏప్రిల్ నుండి జూలై వరకూ అధిక వేడి కలిగి వుంటుంది.ఈ కాలం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 30 డిగ్రీలు, గరిష్టం 40డిగ్రీలు గా ఎంతో అసౌకర్యంగా వుంటుంది. కనుక వేసవిలో నమక్కల్ పర్యటన సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం నమక్కల్ లో వర్షాకాలం ఆగష్టు నుండి అక్టోబర్ వరకూ వుంటుంది. జూలై నుండి వర్షాలు మొదలవుతాయి. అప్పటి వరకు గల వేసవి వేడి తగ్గుతుంది. ఈ కాలంలో ఈ ప్రాంతం అధిక వర్షాలు పొందుతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అధిక చలి వుండదు. చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరి నెలలలో వుంటుంది. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 18 డిగ్రీల నుండి గరిష్టం 28 డిగ్రీల వరకూ వుంటాయి. ఈ ప్రాంత సందర్శనకు ఇది మంచి సమయం.