Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నామ్చి » వాతావరణం

నామ్చి వాతావరణం

నామ్చి వాతావరణం నామ్చి చల్లని శీతాకాలంతో, తేలికపాటి వేసవితో సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షాకాలంలో భారీ వర్షపాతం ఉంటుంది. నామ్చి సందర్శనకు వేసవి ఉత్తమ సమయం.

వేసవి

వేసవి ఇక్కడ వేసవి మార్చ్ లో ప్రారంభమై జూన్ చివరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీలు,10 డిగ్రీలుగా మారుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి సందర్శనకు ఇది సరైన సమయం.

వర్షాకాలం

వర్షాకాలం నామ్చి లో జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో అధిక వర్షపాతం ఉంటుంది, ఉష్ణోగ్రత బాగా పడిపోయి ప్రయాణానికి కష్టంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నుండి ప్రారంభమై ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 16 డిగ్రీలు – 5 డిగ్రీల మధ్య ఎప్పుడైనా పడిపోవచ్చు. ఈ సమయంలో మీరు నమ్చి కి వెళితే, వేడిగా ఉండడానికి తగినంత ఊలు దుస్తులను తీసుకువెళ్లాలని సూచన.