Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నంది హిల్స్ » వాతావరణం

నంది హిల్స్ వాతావరణం

నంది హిల్స్ వాతావరణం సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే నంది హిల్స్ పర్యటించవచ్చు.

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - నంది హిల్స్ వేసవిలో ఒక మోస్తరు వేడిగా ఉంటుంది. గరిష్టం 29 డిగ్రీలు మరియు కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుంది. పర్యాటకులు చల్లగా ఉండటం చేత వేసవిలో కూడా సందర్శిస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్ట్) - వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. ఈ సమయంలో బయట తిరిగి చూడటం కష్టం కనుక పర్యాటకులు ఇష్టపడరు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో నంది హిల్స్ వాతావరణం ఎంతో ఆహ్లాదం. కనిష్ట ఉష్ణోగ్రత 11 గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరం కనుక పర్యాటకులు శీతాకాలంలో నందిహిల్స్ ప్రాంత సందర్శనకు మక్కువ చూపుతారు.