నంజన్ గూడ్ పర్యాటకులు నంజుండేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి దీనినే శ్రీ కంఠేశ్వర అని కూడా అంటారు. ఇక్కడి దేవుడు శివుడు. ఈ దేవాలయం ద్రవిడ శైలి శిల్పాలతో ఉంటుంది. ఇతిహాసాల మేరకు ఈ దేవాలయం ప్రాచీన కాలంనుండి శివ భగవానుడి నివాసంగా ఉందని చెపుతారు. ఈ...
నంజన్ గూడ్ బ్రిడ్జి అతి పురాతనమైనది. పర్యాటకులు తప్పక చూడదగినది దీనిని షుమారు 1735 లో నిర్మించారు. దీనిపై రైలు మరియు ఇతర వాహనాలు కూడా కలసి ప్రయాణిస్తాయి. ఈ వంతెనను భారత ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది.
ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసే బృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య...
నంజన్ గూడ్ పర్యాటకులు పరశురామ క్షేత్రాన్ని కూడా తప్పక చూడాలి. ఈ ప్రదేశంలో కపిల మరియు కౌండిన్య నదులు కలుస్తాయి. పరశురాముడు తన తల్లిని నరికి చంపినందుకుగాను ఈ నదీ సంగమంలో ప్రక్షాళన పొంది పాపాన్ని పోగొట్టుకున్నాడని చెపుతారు. శివుడు ఆజ్ఞ మేరకు పరశురాముడు అక్కడే...