నంజన్ గూడ్ వాతావరణంనంజన్ గూడ్ పర్యటనకు శీతాకాలం అనువైన సమయం.
వేసవి (మార్చి నుండి మే వరకు) - నంజన్ గూడ్ అధిక వేడి కలది. వేసవిలో చెమటలు అధికం. సగటు పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు గాను రాత్రులందు 32 డిగ్రీలుగాను ఉంటుంది.
వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - వేసవి తర్వాత వర్షాలు పడతాయి కనుక కొంత సౌకర్యంగా ఉంటుంది. ఈ కాలంలో పర్యాటకులు సందర్శన చేస్తారు.
శీతాకాలం ( నవంబర్ నుండి ఫిబ్రవరి) - నంజన్ గూడ్ పట్టణం ఒక మోస్తరు చలి కలిగి ఉంటుంది. పర్యటనకు సౌకర్యంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలనుండి 32 డిగ్రీలుగా ఉంటాయి. ఈ కాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ పట్టణాన్ని సందర్శిస్తారు.