Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాసిక్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ముంబై నుండి నాశిక్ చేరాలంటే టాక్సీ ఛార్జీలు సుమారు రూ.4000 గా ఉంటాయి. జాతీయ రహదారి 3 నాశిక్ పట్టణాన్ని వయా ధానే, కాసర్, ఇగాతు పురి మార్గంలో ముంబైకు కలుపుతుంది. అనేక ప్రభుత్వ బస్సులు, ప్రయివేట్ టూర్ బస్సులు కూడా వివిధ ప్రదేశాలనుండి నాశిక్ కు మిమ్మల్ని చేర్చగలవు.