Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నవాడ » వాతావరణం

నవాడ వాతావరణం

నవాడ సందర్శనకు ఉత్తమ సమయం సెప్టెంబర్ నెల నుండి మార్చి వరకు ఉంది. అంటే వర్షాకాలం చివర మరియు వేసవికాలం ప్రారంభంలో ఉంటుంది. ఈ సమయం ప్రయాణ ప్రణాళికకు ఉత్తమంగా ఉంటుంది.

వేసవి

నవాడలో వేసవికాలం తేమతో కూడిన వేడి ఉంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చు. అందువల్ల వేసవికాలం ప్రయాణమునకు అనుకూలం కాదు.

వర్షాకాలం

నవాడ లో వర్షాకాలం భారీ వర్షం మరియు ఎక్కువగా వరదలు కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉండుట వల్ల వ్యవసాయం బాగా ఉన్నది.

చలికాలం

నవాడలో చలికాలం చాలా చల్లగా మరియు ఉష్ణోగ్రత ఏటవాలుగా క్రిందికి వస్తుంది. మీకు శీతాకాలంలో మంచి ఉన్ని బట్టలు అవసరం ఉంటుంది.