Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నెల్లూరు » వాతావరణం

నెల్లూరు వాతావరణం

ముందు వాతావరణ సూచన
Nellore, India 36 ℃ Partly cloudy
గాలి: 17 from the WSW తేమ: 39% ఒత్తిడి: 1008 mb మబ్బు వేయుట: 3%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 31 ℃ 88 ℉ 44 ℃111 ℉
Tuesday 07 May 32 ℃ 90 ℉ 44 ℃112 ℉
Wednesday 08 May 32 ℃ 90 ℉ 44 ℃110 ℉
Thursday 09 May 34 ℃ 92 ℉ 46 ℃114 ℉
Friday 10 May 32 ℃ 89 ℉ 45 ℃114 ℉

ఉత్తమ సమయం  నెల్లూరు సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుండి పర్యాటకులు తేలికగా సంచరించేలా వుంటుంది. పర్యటనకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు సూచించ దగినది.    

వేసవి

వేసవి వేసవి కాలం నెల్లూరు లో చాల వేడిగా వుంటుంది. ఉష్ణోగ్రతలు ఈ సమయంలో 40 డిగ్రీలు గా వుంటుంది. గాలిలో తేమ అధికంగా వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగా వుంటాయి. సగటు పగటి  ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు. మే నెల అధిక వేడి. మార్చ్, ఏప్రిల్ మరియు మే వేసవి నెలలు.  

వర్షాకాలం

వర్షా కాలం వర్షాకాలం సుమారుగా జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకు వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు మారుతూంటాయి.

చలికాలం

శీతాకాలం నెల్లూరు సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 15 మరియు గరిష్టం 30 డిగ్రీలు గా వుండి పర్యాటకులకు ఆహ్లాదకరంగా వుంటుంది.