Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిజామాబాద్ » వాతావరణం

నిజామాబాద్ వాతావరణం

ఉత్తమ సీజన్ నిజామాబాద్ పర్యటనకు శీతాకాలం అనువైనది. ఉష్నోగ్రతలలో చల్లదనం వుండి ఆహ్లాదంగా వుండి, పర్యటనకు అనుకూలంగా వుంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ నిజామాబాద్ పర్యటనకు అనుకూలమే.  

వేసవి

వేసవి నిజామాబాద్ లో వేసవి వేడి తీవ్రత అధికం. తేమ అధికం. వేసవి ఫిబ్రవరి లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. మే మరియు జూన్ నెలలు అధిక వేడి, ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీలు చేరుతుంది. ఈ సమయం పర్యటనకు అనుకూలం కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం నిజామాబాద్ లో జూన్ చివర నుండి ఆగష్టు చివరి వరకూ కొనసాగుతుంది. వర్షాలు ఒక మోస్తరుగా వుంటాయి. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల రేంజ్ లో వుంటాయి. వర్షాకాలం అయినప్పటికీ చెమటలు పడుతూ అసౌకర్యంగా వుంటుంది.  

చలికాలం

శీతాకాలం నిజామాబాద్ శీతాకాలం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో వుంటుంది. వీటిలో జనవరి అతి చల్లగా వుండే నెల. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకూ మారుతూంటాయి.