Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఒరిస్సా

ఒరిస్సా పర్యాటకం – భారతదేశ ఆత్మ!

ఒరిస్సా వారి సంస్కృతి, వారసత్వానికి ప్రత్యేకించిన ప్రదేశాలు భారదదేసంలో కొన్నిమాత్రమే ఉన్నాయి. వాటిలో ఒడిష రాష్ట్రం ఒకటి. దాని గొప్ప సంప్రదాయం, అపారమైన సంపదతో, పూర్వం ఒరిస్సా అని పిలిచిన, ఒడిష, భారతదేశ సంపద, గర్వకారణం. ఒడిష ని ప్రేమగా ‘భారతదేశ ఆత్మ’ అంటారు.

ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్ ని విశ్లేషించడం ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం, పూరి లోని జగన్నాధ ఆలయం, కోణార్క్ లోని సూర్యదేవాలయం ఒడిష లో ప్రముఖ పర్యాటక కారకాలు. భువనేశ్వర్ యాత్ర కి మీ ప్రయాణాన్ని ఒడిష లో ప్రరంభించడం ఖచ్చితమైన మార్గం. ఈ నగరం వందకంటే ఎక్కువ ఆలయాలను అందిస్తుంది వాటిలో అనేకం గొప్ప చారిత్రిక సంబంధం కలిగిఉన్నాయి.

ఒడిష తరువాత పూరి మరో గమ్యస్థాన౦. పూరి భారతదేశంలోని పవిత్ర చార్ధాం లలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం. ఆశక్తికరంగా, ఈ పవిత్ర భూమిని సందర్శిస్తే కనీస ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఒడిష లోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయం తో ఈ కోణార్క్ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది, ఇప్పటికీ ఇది శిల్పాలు, చేక్కుల్లలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఒడిష పర్యటనలోని ఇతర అంశాలు

ఒడిష దాని విస్మయ-స్పూర్తితో రాష్ట్రం మొత్తంలో నిర్మాణ శైలిలో పెరుగంచడమే కాకుండా, గర్వించదగ్గ అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. జైన్ స్మరకచిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియచేస్తుంది.

ఒడిష ప్రజలు ఒడిష పట్టణ, గ్రామీణ పరిపూర్ణ సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నివాసితులు నగరాలకంటే గ్రామాల లోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కృతిని అనుసరిస్తున్నారు, అలాగే వారి సంప్రదాయాన్ని సంరక్షించుకుంటున్నారు.

ఒరియా రాష్ట్ర అధికారిక భాష. అయితే, హిందీ, ఇంగ్లీష్ వినియోగం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడలేదు.

ఒడిష సంస్కృతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగాఉంది. దీనిని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు.

ఒడిష నివాసులు గొప్ప, సహజ ఆహారాన్ని ఇష్టపడతారు. అన్నాన్ని ఇష్టపడేవారు, వంటలలో ఎక్కువగా చురుకుగా, తేలికపాటి రుచి కలిగినవాటిని సిద్ధం చేస్తారు. మీరు దాల్మ, బేసర, దహి బైగాన, ఆలూ పరాతా వంటి కొన్ని రుచికరమైన వంటలను ఇక్కడ ప్రయత్నించండి. ఇక్కడ తయారుచేసే ఊరగాయలు కూడా మీరు మరింత కోరుకునేలా చేస్తాయి.

వేడుకలు, పండుగలు ఒడిష జనాభాలో ఎక్కువమంది రైతులు కాబట్టి, సాగు సీజన్ కి సంబంధించిన పండుగలు ఎక్కువ ఉంటాయి. ఒడిష  ద్రావిడ, ఆర్య, ఇతర పురాతన సంస్కృతుల మిశ్రమం కాబట్టి, ఇక్కడ జరిగే పండుగలు కూడా వివిధ సంప్రదాయాల వాసనను కలిగి ఉంటాయి.

మకర మేళా, మాఘ సప్తమి, రథయాత్ర, దుర్గ పూజ వంటి పండుగలను గొప్ప ఉత్సాహముతో రాష్ట్ర౦ మొత్తం జరుపుకుంటారు.

ఈ పండుగలే కాకుండా, ఒడిష లో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక, కళా వేడుకలు జరుపుకుంటారు.

ఒడిష కి ప్రయాణం రైలు, రోడ్డు, విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉండడంతో, ఒడిష కి దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా వెళ్ళడం తేలిక. ఈ రాష్ట్ర౦ వేసవి, శీతాకాలం ప్రధాన సీజన్లలో రుతుపవనాలతో ఉష్ణమండల వాతావరణాన్ని కలిగిఉంటుంది.  

ఒరిస్సా ప్రదేశములు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat