Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఊటీ » ఆకర్షణలు
 • 01ఊటీ లేక్

  ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక...

  + అధికంగా చదవండి
 • 02బొటానికల్ గార్డెన్స్

  ఊటీ లోని బొటానికల్ గార్డెన్స్ లేదా ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ సుమారు 22 హెక్టార్ ల లో విస్తరించి వున్నాయి. దోద్దబెట్ట శిఖరం ఏటవాలు ప్రదేశాల లో కల ఈ గార్డెన్ లు పచ్చటి తివాచీ ల వాలే కనపడతాయి. వీటి నిర్వహణ అంతా తమిళ్ నాడు హార్టికల్చర్ శాఖ నిర్వహిస్తుంది. ఈ...

  + అధికంగా చదవండి
 • 03ఫ్లవర్ షో

  మకర పొంగల్  పండుగ సందర్భంగా ఒక ఫ్లవర్ షో కూడా నిర్వహిస్తారు. ఈ ఫ్లవర్ షో లో అతి చక్కగా అలంకరించి ప్రదర్శించిన వారికి బహుమతులు అందిస్తారు. ఈ ఫ్లవర్ షో లో స్థానిక ప్రజలు, ఇరుగు పొరుగు గ్రామాల వారు కూడా వచ్చి అత్యుత్సాహంతో పాల్గొంటారు.

  + అధికంగా చదవండి
 • 04వెన్ లాక్ డౌన్స్

  వెన్ లాక్ డౌన్స్

  వెన్ లాక్ డౌన్స్ అనేది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం దాని సుందర దృశ్యాల కారణంగా ఇక్కడ అనేక ఫిలిం షూటింగ్ లు జరుగుతాయి. ఏటవాలు కొండలు, పచ్చటి మైదానాలు మీ హృదయాన్ని పులకింప చేస్తాయి. వెన్ లాక్ డౌన్ ప్రాంతం సుమారు 20,000 ఎకరాలలో విస్తరించి వుంది. ఈ ప్రదేశం లో...

  + అధికంగా చదవండి
 • 05దోద్దబెట్ట శిఖరం

  నీలగిరులలో దోద్దబెట్ట శిఖరం అతి పొడవైనది. కన్నడంలో దొడ్డ బెట్ట అంటే, పెద్ద కొండ అని అర్ధం చెపుతారు. ఇది సుమారు 8650 అడుగుల పొడవు వుంటుంది. ఊటీ సిటీ నుండి ఈ శిఖరం 9కి.మీ. ల దూరంలో ఊటీ - కోటగిరి రోడ్ లో కలదు. ఇక్కడ నుండి చాముండి హిల్స్ చక్కగా చూడవచ్చు. దోద్దబెట్ట...

  + అధికంగా చదవండి
 • 06పైకారా లేక్

  పైకారా సరస్సు, ప్రకృతి చాలా అందమైనది అనేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రదేశం ముడుమలై నేషనల్ పార్క్ కు 30 కి.మీ.ల దూరంలో వుంటుంది. అనేక సుందర సుందర దృశ్యాలు, పచ్చని నీరు ఈ సరస్సు అందాలను మరింత అధికం చేసాయి. నీలగిరి జిల్లాలో ఇది అతి పెద్ద సరస్సు. ఇక్కడి తోడా తెగ...

  + అధికంగా చదవండి
 • 07ఆవలంచే (హిమపాతం)

  అవలంచే లేక్ నీల గిరి హిల్స్ పై ఊటీ కి 22 కి. మీ.ల దూరంలో కలదు. 19వ శతాబ్దంలో అనుభవించిన ఒక హిమపాతం కారణంగా ఈ లేక్ కు ఈ పేరు పెట్టారు. ఈ సరస్సు స్థానికుల లోను, పర్యాటకులలోను ప్రసిద్ధి. దీని చుట్టుపక్కలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. పరిసరాలు మగ్నోలియాలు,...

  + అధికంగా చదవండి
 • 08మకర పొంగల్

  మకర పొంగల్

  మకర పొంగల్ పండుగను తమిళ్ నాడు అన్ని ప్రాంతాలలోను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ సాధారణంగా జనవరి మధ్యలో 12 నుండి 15 తేదీలలో వస్తుంది. ఈ సమయం పంటలు చేతికి వచ్చే సమయం. కనుక ఈ పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ చేస్తే సంపద పొందుతారు అని అంటారు. ఊటీ...

  + అధికంగా చదవండి
 • 09గ్లెన్ మోర్గాన్

  గ్లెన్ మోర్గాన్

  గ్లెన్ మోర్గాన్ ఊటీ కి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ఒక సుందరమైన దృశ్యాలు కల గ్రామం. గ్రామం సమీపం వరకూ గల కొండలపై తేయాకు తోటలు వ్యాపించి వుండటం ఒక ప్రత్యేకత. ఈ విలేజ్ లో కల ఒక రోప్ వే ఒక ప్రధాన ఆకర్షణ. సుమారు 980 అడుగుల ఎత్తున 3 కి.మీ.ల దూరం ఈ రోప్ వే మిమ్ములను...

  + అధికంగా చదవండి
 • 10ముకుర్తి

  ముకుర్తి నేషనల్ పార్క్ నీలగిరుల పడమటి భాగం లో కలదు. ఇది పడమటి కనుమల లో భాగం. ఇక్కడ కల నీలగిరి తార అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కు గాను ఈ నేషనల్ పార్క్ ను ప్రభుత్వం నిర్మించింది. పడమటి కనుమలలో భాగమైనందున ఈ నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ లో ఒక...

  + అధికంగా చదవండి
 • 11ఊటీ లో షాపింగ్

  ఊటీ లో షాపింగ్

  ఊటీ లో షాపింగ్ చాలా ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ప్రదేశానికి సంబంధించి ప్రత్యేక హస్త కళా వస్తువులు ఏమీ లేవు. ఆసక్తి కలవారు ఇతరంగా ఎన్నో వస్తువులు కొనవచ్చు. వివిధ రకాల టీ మరియు కాఫీ పౌడర్ లు దొరుకుతాయి. ఇక్కడ కల టీ ఆకులు లేదా కాఫీ గింజలు కొనక పోవటం అంటే ఒక నేరం...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
25 Jun,Tue
Check Out
26 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
 • Today
  Ooty
  24 OC
  74 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower
 • Tomorrow
  Ooty
  21 OC
  70 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower
 • Day After
  Ooty
  20 OC
  68 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower