Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాచ్ మారి » ఆకర్షణలు
 • 01జటా శంకర్ గుహలు

  జటా శంకర్ గుహలు

  జటా శంకర్ గుహలు పంచమర్హీ లో సహజ సిద్ధమైనవి. శైవులు ఈ గుహలు పూజిస్తారు. గోహలోపాలి భాగం లో ఒక పెద్ద శివ లింగం కలదు. ఈ శివలింగం సహజంగా పుట్టినది. కధనం మేరకు భస్మాసురుడి నుండి రక్షించుకోవడానికి శివుడు ఈ గుహల లో దాగు కొన్నాడని చెపుతారు. ఈ కొండ రాతి ప్రదేశం వంద పాము తలల...

  + అధికంగా చదవండి
 • 02హర్పర్స్ కేవ్

  హర్పర్స్ కేవ్ అనేది పంచామారి లో ఒక చిన్న గుహ. ఈ గుహలోని గోడల పై అందమైన పురాతన పెయింట్ లు వుంటాయి. హార్ప్ అనే సంగీత సాధనం వాయిస్తున్న మనిషిని చూపుతుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఇది జత శంకర్ కేవ్ సమీపం లో కలదు.

  + అధికంగా చదవండి
 • 03దాచేస్ ఫాల్స్

  దాచేస్ ఫాల్స్

  పంచామారి లోని దాచేస్ ఫాల్స్ చాలా అందమైనవి. ఇవి మూడు పెద్ద జలపాతాలు. ఇక్కడకు చేరాలంటే 4 కి. మీ. లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ జలపాతాలు సుమారు వంద మీటర్ల ఎత్తునుండి పడుతూ హోరు మని శబ్దం చేస్తాయి. పర్యాటకులు ఇక్కడ సురక్షితంగా ఈత కొట్టి ఆనందించవచ్చు. సాత్పూరా పర్వత శ్రేణి...

  + అధికంగా చదవండి
 • 04లంజీ గిరి

  లంజీ గిరి

  లంజీ గిరి అనేది పంచామారి లో ఒక కొండ. దీనిపై ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్ చేసి ఆనందిస్తారు. ఈ కొండను తూర్పు లేదా పద్మారం వైపు నుండి ఎక్కవచ్చు. దీనిలో కల అండర్ గ్రౌండ్ మార్గం కొండ పడమటి చివరకు చేరుస్తుంది.

  + అధికంగా చదవండి
 • 05అప్సర విహార్

  అప్సర విహార్

  అప్సర విహార్ అనేది ఒక చిన్న జలపాతం. క్రింద ఒక మడుగు వుంటుంది. స్నానాలకు, ఈత కొట్టేందుకు ఇది ఒక చక్కని ప్రాంతం. ఈ మడుగు లోతుగా వుండదు. ఈ మడుగు పాన్డువుల గుహకు సమీపంగా వుంటుంది. ఈ మడుగు కదా ఆసక్తి కరం గా వుంటుంది. బ్రిటిష్ కాలం లో బ్రిటిష్ అధికారుల భార్యలు ఇక్కడకు...

  + అధికంగా చదవండి
 • 06ప్రియదర్శిని పాయింట్

  ప్రియదర్శిని పాయింట్

  ప్రియదర్శిని పాయింట్ అనే ప్రదేశం పంచామారి వాలీ ని పూర్తిగా చూపుతుంది. 1857 లో ఈ పాయింట్ నుండి కెప్టైన్ ఫారె సీత పంచ్మరి ని కనిపెట్టాడు దీనిని కనిపెట్టిన తర్వాత బ్రిటిష్ వారు పంచామారి హిల్ స్టేషన్ అభివృద్ధి చేసారు. క్రమేనా అది ఆధునికత సంతరించుకొంది. బ్రిటిష్ వారు...

  + అధికంగా చదవండి
 • 07భారత్ నీర్

  భారత్ నీర్

  భారత్ నీర్ అనే ఈ ప్రదేశాన్ని డొరొతి దీప అనే కూడా అంటారు. ఇది ఒక గుహ నివాసం. 1930 లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఆ తవ్వకాలలో వారు మిక్రోలితిక్ కాలం నాటి అనేక మట్టి వస్తువులను కనుగొన్నారు. ఈ గుహలో అనేక జంతువుల బొమ్మలు వుంటాయి. గత యుగాలు ఎలా గడిచాయనేది ఇవి...

  + అధికంగా చదవండి
 • 08దూప్ ఘర్

  దూప్ ఘర్

  సాత్పూర పర్వత శ్రేణి లో దూప్ ఘర్ అతి ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తున కలదు. ఇది పంచామారి లో ఎత్తైన ప్రదేశం మాత్రమే కాక, మధ్య ప్రదేశ్ మరియు సెంట్రల్ ఇండియా లోనే ఎత్తైనది. పంచామారి లో సూర్యాస్తమయం చూసి ఆనందించేందుకు ఈ ప్రదేశం బాగుంటుంది. ఇది ఒక...

  + అధికంగా చదవండి
 • 09బీ ఫాల్స్

  బీ ఫాల్స్ పంచామారి లోని బీ ఫాల్స్ చాలా అందమైన జలపాతాలు. వీటిని జమున ప్రపాట్ అని కూడా అంటారు. పంచామారి వాలీ కి ఇది తాగునీటిని సరఫరా చేస్తుంది. చక్కని హోరు మనే శబ్దంతో జలపాతాలు ప్రవహిస్తాయి. ఈ జలపాతానికి పైన , క్రింద మడుగు వుంటుంది. సాహసికులు దీనిని దాటి రజత ప్రతాప్...

  + అధికంగా చదవండి
 • 10క్రీస్ట్ చర్చి

  క్రీస్ట్ చర్చి

  పంచామారి లోని క్రీస్ట్ చర్చి ని బ్రిటిష్ వారు 1875 లో నిర్మించారు. దీని నిర్మాణంలో బ్రిటిష్, ఐరిష్, ఫ్రెంచ్ శిల్ప శైలి కనపడుతుంది. ఈ చర్చి అద్దాలను బెల్జియం నుండి తెప్పించారు. ఈ చర్చి అందాలను చూసేందుకు అనేకమంది సంవత్సరం పొడవునా ఇక్కడకు వస్తూనే వుంటారు. భక్తులు...

  + అధికంగా చదవండి
 • 11ఇరీన్ పూల్

  ఈ నీటి మడుగులో స్నానాలు చేయవచ్చు. దీనిని ఇరీన్ బోస్ అనే మహిళా కనిపెట్టింది. ఆమె ఒక బ్రిటిష్ ఆఫీసర్ అయిన జస్టిస్ వివాన్ బోస్ భార్య. ఈ నీరు ఒక గుహ నుండి వచ్చి అండర్ గ్రౌండ్ లో ప్రయాణించి ఒక వాటర్ ఫాల్ గా ఏర్పడుతుంది. ఈ ఫాల్ ఒక అందమైన మడుగు తయారు చేసింది. అదే ఇరీన్...

  + అధికంగా చదవండి
 • 12బడా మహాదేవ కేవ్

  బడా మహాదేవ కేవ్

  బడా మహాదేవ కేవ్ పంచామారి నుండి పది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శివుడు దేముడు . ఇది అరవై అడుగుల పదవున్న గుహ. ఈ గుహలో ఇంకా బ్రహ్మ, విష్ణు, గణేశ విగ్రహాలు కూడా వుంటాయి. స్థానిక కధనాల మేరకు, ఈ ప్రదేశం లో విష్ణు మూర్తి భస్మాసుర రాక్షసుడిని మోహిని రూపంలో...

  + అధికంగా చదవండి
 • 13రజత ప్రపత్

  రజత ప్రపత్

  పంచామారి లో ఇది ఒక పెద్ద జలపాతం. సూర్య రశ్మి జలపాత దారాలపై పడినపుడు వెండి వాలే మెరవడంతో దీనికి రజత ప్రపత్ అని పేరు పెట్టారు. ఇది 107 మీటర్ల ఒకే జలపాతం. ఇది ఒక గుర్రపు తోక ఆకారం లో వుంటుంది. ఇండియా లో ఇది ౩౦ వ అతి పెద్ద జలపాతం. ఈ జలపాతాలను సాత్పూరా రాణి అని...

  + అధికంగా చదవండి
 • 14పాండవ గుహలు

  పంచ మరి లోని ఒక చిన్న కొండపై అయిదు గుహలు కలవు. పాండవులు తమ అరణ్య వాస సమయంలో ఈ గుహల లో నివాసం ఏర్పరచు కొన్నారని నమ్ముతారు. ఈ కొండలు చిన్నవి గా వుంటాయి. కొంచెం పెద్దది గా వుంది మంచి గాలి వచ్చే గుహ ద్రౌపతి డి అని చెపుతారు. ఇరుకుగా వుంది, చీకటి గా ఉండేదానిని భీమ కేవ్...

  + అధికంగా చదవండి
 • 15హంది ఖో

  హంది ఖో

  హంది ఖో అనేది పంచామారి అటవీ ప్రాంతం లో కల ఒక జలపాతం. ఇది ఒక కొండపై నుండి సుమారు 300 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం లో జలపాతాల హోరు శబ్దాన్ని ఒక సంగీతం లా వినవచ్చు. స్థానికుల మేరకు, హంది ఖో ప్రదేశం లో గతం లో ఒక సరస్సు వుండేది. అయితే, ఒక...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jan,Sat
Return On
20 Jan,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Jan,Sat
Check Out
20 Jan,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Jan,Sat
Return On
20 Jan,Sun
 • Today
  Pachmarhi
  17 OC
  63 OF
  UV Index: 7
  Clear
 • Tomorrow
  Pachmarhi
  16 OC
  60 OF
  UV Index: 7
  Sunny
 • Day After
  Pachmarhi
  14 OC
  58 OF
  UV Index: 7
  Partly cloudy