Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలంపూర్ » ఆకర్షణలు
 • 01టీ తోటలు

  పాలంపూర్ దర్శించటానికి వొచ్చిన ప్రయాణికులకు మొట్టమొదటి ఆకర్షర్ణ ఈ టీ తోటలే. ఇక్కడ టీ తోటలు ఎక్కువగా ఉండటంవలన పాలంపూర్ ను 'టీ కాపిటల్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా' అని కూడా అంటారు. ఈ టీ తోటలిని కొన్ని ఎకరాల భూమిలో పండించటం వలన, ఇక్కడ ప్రజలకు ఇది జీవనోపాధిలాగా...

  + అధికంగా చదవండి
 • 02నేవ్గల్ ఖడ్

  నేవ్గల్ ఖడ్

  నేవ్గల్ ఖడ్, పాలంపూర్ లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలో ఒకటి, ఇది నగరానికి 2 కి. మీ. దూరంలో ఉన్నది. దీనిని 'బండ్ల చస్మ్' అని కూడా అంటారు. 300 మీ వెడల్పు ఉన్న జలపాతం దీన్ ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ధౌలధర్ శ్రేణుల ప్రకృతి సౌందర్యాన్ని సందర్శకులు...

  + అధికంగా చదవండి
 • 03తషి జోంగ్ మొనాస్టరీ

  తషి జోంగ్ మొనాస్టరీ

  తషి జోంగ్ మఠం కూడా పాలంపూర్ నగరంలో చూడతగ్గవాటిలో ఒకటి. ఇది రాష్ట్రంలో టిబెటన్ల శరణార్థులకు ఒక ఇల్లువంటిది. దీనియొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇది ఒక మతపరమైన కేంద్రంగా కాకుండా, ఒక సంఘంలా కలిసికట్టుగా ఉండటం. దీనియొక్క వంపుగా ఉన్న ఫై కప్పు ఎరుపు-బంగారపు వన్నెలతో...

  + అధికంగా చదవండి
 • 04సౌరభ్ వన్ విహార్

  సౌరభ్ వన్ విహార్

  దీనికి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ సౌరభ్ కాలియా పేరు పెట్టారు. ఇది ధౌలధర్ పర్వతాల మధ్యలో 35 ఎకరాల స్థలంలో ఉన్నది.

  ఈ పార్క్ లో 151 రకాల ఫ్లోరా మరియు ఫున చెట్లు, ఇంకా అనేక రకాల ఔషధ చెట్లు ఉన్నాయి. పర్యాటకులు తమ సమయాన్నిఈ పార్క్ లో ఉన్న చిల్డ్రన్స్...

  + అధికంగా చదవండి
 • 05ఢౌలధర్ నేషనల్ పార్క్

  ఢౌలధర్ నేషనల్ పార్క్

  పాలంపూర్ నగరంలో గల 'ధౌలధర్ నేషనల్ పార్క్లే' లేదా 'గోపాల్పూర్ జూ' ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఇది నగరం నుండి 199 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ పార్క్ యొక్క విస్తరణ 30 ఎకరాలు.

  పెద్ద సంఖ్యలో వన్యప్రాణుల ఔత్సాహికులను, ఈ నేషనల్ పార్క్ లో ఉన్న అనేక జాతుల...

  + అధికంగా చదవండి
 • 06బైజనాథ్ శివాలయం

  బైజనాథ్ శివాలయం, ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు వర్తకులు 1204 ఏ.డి. లో గుర్తించారు. ఇది పాలంపూర్ పట్టణానికి 16 కి. మీ. దూరంలో ఉండి ఒక ముఖ్య ఆకర్షణగా పేరు గాంచింది. దీనిని గుర్తించిన నాటి నుండి ఇది ఎప్పుడు కట్టేదశలోనే ఉన్నది. ఈ ఆలయం హిందూ దేవుడు, శివుడికి అంకితం...

  + అధికంగా చదవండి
 • 08అల్-హిలాల్

  అల్-హిలాల్

  అల్-హిలాల్, పాలంపూర్ నగరానికి 12 కి.మీ.దూరంలో ఉన్నది. అల్-హిలాల్ అంటే 'అర్ధచంద్రాకార చంద్రుని భూమి' అని అర్థం. అల్-హిలాల్ నుండి ధౌలధర్ శ్రేణుల ప్రకృతి సౌందర్య దృశ్యాలను పర్యాటకులు చూడవొచ్చు. ఈ స్థలం మహారాజ రంజిత్ సింగ్ యొక్క సైనిక బలంగా ఉండేది.సందర్శకులకు దీనికి...

  + అధికంగా చదవండి
 • 09బండ్లమాత ఆలయం

  బండ్లమాత ఆలయం

  బండ్లమాత ఆలయం, ఈ ప్రాంతం యొక్క ప్రఖ్యాత హిందూ మత పుణ్యక్షేత్రం, ఇది కాంగ్రా జిల్లా టౌన్షిప్ లో ఉన్నది. దీనిని 5 శతాబ్దాల క్రితం కట్టారు, ఈ ఆలయం చాలా పురాతనమైనది, పవిత్రమైనది. ఆకుపచ్చని టీ తోటల మధ్య ఈ ఆలయం ఉండటం వలన దీని అందం ఇనుమడించింది. ఈ ఆలయ రూపకల్పన స్పష్టంగా...

  + అధికంగా చదవండి
 • 10షేర్బ్లింగ్

  షేర్బ్లింగ్

  పాలంపూర్ లో ఉన్న మరియొక ప్రముఖ పర్యాటక స్థలం షేర్బ్లింగ్. ఇది లెక్కలేనన్ని బుద్దిస్ట్ విహారాలకు, మఠాలకు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ బౌద్ధ మత ప్రచారకుడు, టై సిటి రింపోచే గొప్ప కొండల మధ్యన ఉన్న ఈ ప్రాంతాన్ని అతని నివాసంగా ఎంచుకున్నాడు. షేర్బ్లింగ్ లో ఒక పెద్ద స్తూపం,...

  + అధికంగా చదవండి
 • 11చాముండా దేవి ఆలయం

  చాముండా దేవి ఆలయం పాలంపూర్ కు 10 కి. మీ. ల దూరం లోను, ధర్మశాల కు15 కి. మీ.ల దూరం లో కలదు. చుట్టూ కొండలు, అడవులు, బెనార్ నది ఒడ్డున ఈ టెంపుల్ కలదు. ఇది సుమారు 700 సంవత్సరాల కిందటిది. దేశం లోని 51 శక్తి పీటాలలో ఒకటి. దీనిలో దుర్గ అవతారమైన చాముండా మాత వుంటుంది....

  + అధికంగా చదవండి
 • 12ట్రెక్కింగ్

  అధిరోహించటం పాలంపూర్ ప్రముఖ యాత్రా చర్యలలో ఒకటి. ధౌలధర్ పర్వతాల గుండా అనేక పర్వతారోహణ మార్గాలు, పాలంపూర్ మరియు చంబ మధ్యన ఉన్నాయి. పాలంపూర్ నుండి హోలికి శింగార్ పాస్ గుండా, పాలంపూర్ నుండి ధర్మశాలకు ఇంద్రహర్ పాస్ గుండా మరియు బైజనాథ్ నుండి మనాలికి తంసర్ పాస్ గుండా...

  + అధికంగా చదవండి
 • 13అంద్రెట్ట

  అంద్రెట్ట

  అంద్రెట్ట, పాలంపూర్ కి 14 కి. మీ దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం, దీనినే కళాకారుని గ్రామం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం కళలకు పుట్టిల్లు. ఇక్కడ కాంగ్రా నుండి తెచ్చిన అద్భుతమైన చిత్రాలను అమ్ముతుంటారు.శోభ ఆర్ట్ సింగ్ గాలరీ, నోరః సెంటర్ ఫర్ ది ఆర్ట్స్,మరియు నోరః...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
25 Jun,Tue
Check Out
26 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
 • Today
  Palampur
  19 OC
  66 OF
  UV Index: 6
  Sunny
 • Tomorrow
  Palampur
  17 OC
  62 OF
  UV Index: 6
  Partly cloudy
 • Day After
  Palampur
  15 OC
  59 OF
  UV Index: 6
  Partly cloudy