Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలంపూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: రోడ్ ద్వారా పాలంపూర్ కు సులభంగా చేరుకోవొచ్చు. ముఖ్య నగరాలైన మండి, ధర్మశాల మరియు పఠాన్ కోట్ నుండి ప్రైవేటు మరియు రాష్ట్ర రవాణా బస్సులు ఉన్నాయి. ఇక్కడకు చేరుకోవటానికి కి.మీ కు 2 రూ. చొప్పున బస్సు చార్జ్ అవుతుంది.