Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలి » వాతావరణం

పాలి వాతావరణం

పర్యాటనకు ఉత్తమ సమయం పాలి ప్రాంత పర్యటనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉండే శీతాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరిసర ప్రాంతాల ఆనందం ఈ సమయంలో అధికంగా ఉంటుంది.

వేసవి

పాలి వాతావరణం వేడి మరియు పొడిగా ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, పాలిలో తగిన వర్షాలు కురుస్తాయి. వేసవి (మార్చి నుండి జూన్) - మార్చిలో వేసవి మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉంటుంది. వేసవి వేడి అధికంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) ఈ ప్రదేశంలో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ప్రదేశంలో వర్సాలు అధికంగానే కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) - ఈ ప్రాంతం డిసెంబర్ లో కనిష్ట ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీ సెల్షియస్ గా నమోదవుతాయి.