Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాతానం తిట్ట » వాతావరణం

పాతానం తిట్ట వాతావరణం

ఉత్తమ సమయంపాతానంతిట్ట సందర్శనకు శీతాకాలం అనువైనది. అధిక చలి లేదా అధిక వేడి ఉండవు. ఈ వాతావరణం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. అయితే, సందర్శకులు తమతో ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి..  

వేసవి

వేసవిపాతానం తిట్టలో వేసవి మార్చితో మొదలై మేలో ముగుస్తుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సుమారుగా గరిష్టం 34 డిగ్రీలు కనిష్టం 28 డిగ్రీలుగా ఉంటాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. పర్యటనకు అనువైనదికాదు.

వర్షాకాలం

వర్షాకాలంపాతానమిట్టలో వర్షాకాలం అధికం. జూన్ తో మొదలయ్యే ఈ కాలం సుమారు సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షపాతం తక్కువగానే ఉంటుంది కనుక పర్యటనలకు ప్రణాళిక వేయవచ్చు.

చలికాలం

శీతాకాలంపాతానమిట్టలో శీతాకాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. ఈ కాలం చాలా ఆహ్లాదంగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు గాను కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగాను ఉంటాయి.