ఈ సెంటరులో వివిధ డాముల, సాగు ప్రాజెక్ట్ లు నమూనాలు ప్రదర్శిస్తారు. ఈప్రదేశం పఠాన్ కోట కు 7 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ నమూనాల గురించి పర్యాటకులకు ఎంతో సమాచారం లభిస్తుంది. ఇక్కడ కల ఇంజనీరింగ్ సాన్కేతికతలకు పర్యాటకులు ఆశ్చర్యపోతారు.
ముక్తేస్వర్ టెంపుల్ పఠాన్ కోట కు 21 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ పంజాబ్ లో అతి పవిత్ర ప్రదేశాలలో ఒకటి. దీనిలో శివ భగవానుడు మరియు తెల్లటి శివ లింగం రాగి యోనిలో వుంటుంది. ఇంకనూ, విష్ణు, పార్వతి, గణేశ విగ్రహాలు కూడా కలవు.
పాండవులు ఇక్కడి గుహలలో వారి రాజ్య...
రంజిత్ సాగర్ డాం ను తీన్ డాం అని కూడా అంటారు. దేశంలో ఇది అతి ఎత్తైన మట్టి ఆనకట్ట. దీనిలో అతిపెద్ద వ్యాసం కల గొట్టాలు కూడా కలవు. ప్రస్తుతం ఇది పంజాబ్ లో అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డాం. ఇది రావి నది పై కలదు. టవున్ షిప్ ను షాపూర్ కండి అంటారు. ఇక్కడ ప్రసిద్ధ...
షాపూర్ కన్డికోట ను 1505 లో జస్పాల్ సింగ్ పతానియ అనే ప్రసిద్ధ రాజపుత్ర నేత నిర్మించాడు. ఇక్కడనుండి నూర్పూర్, కాంగ్రా రాజ్యాలు పాలించాడు. కోటలో అనేక అందమైన మసీదులు, టెంపుల్స్ కలవు. ఈ కోట పరిసరాలు అక్కడ కల రావి నది మరియు హిమాలయాల తో ఎంతో అందంగా వుంటాయి.