Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాట్న » ఆకర్షణలు
  • 01మహావీర్ మందిరం

    ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేసిన పవిత్ర ఆలయాలలో ఒకటి. మిలియన్ల యాత్రికులు తమ ఆదరణలను చెల్లించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, ఉత్తర భారతదేశం లోని మహావీర్ మందిరాలలో రెండవ అత్యంత సందర్శించదగ్గ ఆలయం. హిందూమత శరణార్ధులు విభజన తరువాత పెద్ద సంఖ్యలో పాట్నాకు పారిపోయిన...

    + అధికంగా చదవండి
  • 02గొల్ఘర్

    గొల్ఘర్ ధాన్యం నిల్వచేసే పద్ధతులను తిరిగి నిర్వచించే నూతన ప్రయత్నం. ఈ 29 మీటర్ల పొడవైన ధన్యాగారాన్ని 1786 లో భారీ కరువు సమయంలో నిర్మించారు. గొల్ఘర్ దాని వ్యక్తిగత నిర్మాణ స్వభావంలోనే కాకుండా, గంగ నేపధ్యంలో నగరం మొత్తంలో విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. ఈ దృశ్యం...

    + అధికంగా చదవండి
  • 03దర్భంగా హౌస్

    దర్భంగా హౌస్

    దర్భంగా హౌస్ నవ లఖ భవనంగా కూడా పేరుగాంచింది. దీనిని దర్భంగా మహారాజు సర్ కామేశ్వర్ సింగ్ నిర్మించారు. గంగ నది ఒడ్డున ఉన్న ఈ భవనం, దుర్గామాత ను పూజించే ప్రదేశంగా గుర్తించబడిన కాళి మందిరానికి పేరుగాంచింది.

    + అధికంగా చదవండి
  • 04పాట్న ప్లానిటోరియం

    పాట్న ప్లానిటోరియం

    పాట్న ప్లానిటోరియం నిస్సందేహంగా ఆసియా లోని అతిపెద్ద ప్లానిటోరియం లలో ఒకటి. ఇది ఖగోళ చిత్రాలకు సంబందించిన విషయాలను చూపించే సాధారణ చిత్రాల పర్యాటక అయస్కాంతం. ఇది ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 05పటాన్ దేవి

    పటాన్ దేవి మందిరం, పాట్న లోని పేరుగాంచిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం దుర్గామతకు చెందినదిగా భావిస్తారు. బరి పటాన్ దేవి ఆలయం గంగ నదికి ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహాలు నల్లరాతితో చెక్కబడ్డాయి. ఏ మతానికి చెందినవారైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు, పూజించడానికి...

    + అధికంగా చదవండి
  • 06పాట్న మ్యూజియం

    స్థానికులు జాదుఘర్ అని ప్రేమగా పిలిచే పాట్న మ్యూజియం, రాష్ట్ర మ్యూజియం. ఈ మ్యూజియంలో అనేక మహుమతులు, గౌతమ బుద్ధుని పునరావశేషాలను ప్రదర్శనలో ఉంచారు, 200 మిలియన్ సంవత్సరాల చెట్టు శిలాజం, దిదర్గంజ్ యక్షి ప్రఖ్యాత విగ్రహ౦ ఉన్నాయి. ఈ మ్యూజియం తప్పనిసరిగా ఒక గుణపాఠంగా...

    + అధికంగా చదవండి
  • 07తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్

    పాట్న వద్ద గురుద్వారా లేదా తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్, సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ జి జ్ఞాపకార్ధం మహారాజ రంజిత్ సింగ్ నిర్మించారు. ఈ గురుద్వారా చాలా ఖచ్చితంగా భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో సిక్కుల మూలంగా ఉంది. బంగారపు పూతపూసిన ఊయల (పంగూర అని పిలుస్తారు)...

    + అధికంగా చదవండి
  • 08గాంధీ మైదాన్

    గాంధీ మైదాన్, నగర మాప్ లో ప్రధాన ఆనవాలు. దీన్ని పూర్వం పాట్న పచ్చిక బయళ్ళు అని పిలిచేవారు. గాంధీ మైదాన్, పాట్నాలో ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రదేశం. ఇది చుట్టూ అనేక ప్రధాన కేంద్రాలను కలిగి ఉండి, గొప్ప రాజకీయ, వ్యాపార వైభవాన్ని సంతరించుకుంది.

    + అధికంగా చదవండి
  • 09కిలా హౌస్

    కిలా హౌస్

    కిల హౌస్ ని జాలన్ హౌస్ అని కూడా అంటారు. ఈ స్థలం వ్యక్తిగతంగా సొంతంచేసుకున్న నివాస గృహం. ఈ కిలా 1919 నుండి ఐదు తరాల జాలన్ కుటుంబ సభ్యులకు నివాసంగా ఉంది, ఇది ప్రాచీన వస్తువులు, డి ఆర్ట్ అంశాల సేకరణకు పేరుగాంచింది. ఇది వ్యక్తిగత సేకరణ, ఇది రాధా కృష్ణ జాలన్ సాఫల్యం....

    + అధికంగా చదవండి
  • 10గురుద్వారా గోవింద్ ఘాట్

    గురుద్వారా గోవింద్ ఘాట్

    గురుద్వారా గోవింద్ ఘాట్, తఖ్త్ శ్రీ పాట్న సాహిబ్ కి సమీపంలోని గంగ నది ఒడ్డుపై ఉంది. కంగన్ ఘాట్ గా కూడా పిలువబడే ఈ ప్రదేశంలో గురు గోవింద్ సింఘ్ తన చిన్నతనంలో బంగారపు గాజును ను ఇక్కడి విసిరేశాడు.

    ఈ ప్రదేశం గురు గోవింద్ సింగ్ చిన్ననాటి రోజులకు చెందినదిగా...

    + అధికంగా చదవండి
  • 11కుమ్హరార్

    కుమ్హరార్, పాట్నాలో జరుపుకునే పురాతన, శిధిలాల నగరం, ఇది పాట్న రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ భారీ మౌర్య హాలు తప్ప, మహాత్వమైన, కీర్తివంతమైనవి ఏమీ లేవు. కుమ్హరార్ లోని ఈ నిర్మాణాల శిధిలాల వద్ద కొన్ని పార్కులు, మ్యూజియంలు కనిపిస్తాయి.

    + అధికంగా చదవండి
  • 12షేర్ షాహ్ సూరి మసీదు

    షేర్ షాహ్ సూరి మసీదు

    శేర్శాహి అనికూడా పిలువబడే షేర్ షావు సూరి ఒక మసీదు. ఈ మసీదు ఆఫ్ఘన్ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. దీనిని షేర్ షాహ్ సూరి తన ఆధిపత్యానికి గుర్తుగా 1540-1545 లో నిర్మించాడు.

    ఈ మసీదు ప్రాంగణంలో ఒక సమాధి కూడా ఉంది, ఇది అష్టభుజి బండరాయి చే ఆశ్రయించబడి ఉంది. షేర్...

    + అధికంగా చదవండి
  • 13గురుద్వారా ఘాయ్ ఘాట్

    గురుద్వారా ఘాయ్ ఘాట్

    గురు నానక్ దేవ్ కి అంకితం చేసిన గురుద్వారా ఘాయ్ ఘాట్ ను గురుద్వారా పహిల బర అని కూడా పిలుస్తారు, భగత్ జైతమల్ ఇల్లు వంటి ఈ ప్రదేశంలో ఆయన సందర్సన సమయంలో ఇక్కడ ఉన్నారు. జైతమల్ గురువు గారికి చాలా తీవ్రమైన అనుచరుల్లో ఒకడు, తరువాత అతను తన ఇంటిని ధర్మశాలకు మార్చుకున్నాడు....

    + అధికంగా చదవండి
  • 14అగంకుయన్

    “బాగా లోతైన” అని అర్ధం వచ్చే అగంకుయన్ అపారమైన చరిత్రను కలిగిఉంది. ఇది మౌర్య చక్రవర్తి అశోకుని పాలనతో మోదిపడి ఉన్న ఈ ప్రదేశం పాట్న లో అతిపురాతన పురావస్తు స్థలాలలో ఒకటి. ఈ స్థలానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి, వాటిలో కొన్ని హింసతో కూడుకొని ఉంటే,...

    + అధికంగా చదవండి
  • 15బులండి బాగ్

    బులండి బాగ్

    బులండి బాగ్ మౌర్య సామ్రాజ్య కాలంనాటి జీవితపు కొత్త కాంతులను విసిరిన తవ్వకాలలో అనేక టెర్రకోట కళాఖండాలు, నాణాల తవ్వకాలు జరిపే ప్రదేశాలలో ఒకటి.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat