Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్నితోప్ » ఆకర్షణలు
  • 01కుడ్

    కుడ్

    కుడ్, పట్నితోప్ సమీపంలోని ప్రధాన ఆకర్షణ. ఈ పట్టణం ఒక సమితి ప్రాంతం. చట్టపరమైన నిబంధన ద్వారా భవిష్యత్ అభివృద్ధి కోసం గుర్తించబడి ఉంది. 1738 మీటర్ల ఎత్తులో ఉన్న కుడ్, హిమాలయ శ్రేణి దిగువ ప్రాంతాలలో భాగంగా ఉంది. ఈ పట్టణం మిఠాయిలకై పేరు గాంచింది, ముఖ్యంగా వేడి వేడి...

    + అధికంగా చదవండి
  • 02నాగ్ (త్రాచుపాము) ఆలయం

    నాగ్ (త్రాచుపాము) ఆలయం

    చాలా అందమైనదిగా పరిగణించబడే, నాగ్ (త్రాచుపాము) ఆలయం, పట్నితోప్ లోని తప్పక చూడవలసిన ఆకర్షణ. కొండపైన ఉన్న ఈ ఆలయం, అన్ని వైపులా పర్వతాలచే చుట్టబడి ఉంది. అధిక భాగం చెక్కతో తయారు చేయబడిన ఈ మందిరం,600 సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. భక్తులు కేవలం పగలు మాత్రమే...

    + అధికంగా చదవండి
  • 03సుధ్ మహదేవ్

    సుధ్ మహదేవ్

    పట్నితోప్ సమీపంలోని సుధ్ మహదేవ్, హిందూ మత దైవం శివుడనికి అంకితం గావించబడ్డ 2,800 సంవత్సరాల ఆలయం. పురాణానుసారం, సుధీతుడు అనే ఒక రాక్షసుడు శివుని పట్ల తన భక్తిని చూపించడానికి రాగా, ఆ సమయంలో, శివుని దేవేరి పార్వతీదేవి, శివ లింగాన్ని పూజించడంలో నిమగ్నం అయి ఉంది....

    + అధికంగా చదవండి
  • 04బహు కోట మరియు ఆలయం

    3,000 సంవత్సరాల క్రితం నిర్మించినదిగా విశ్వసించబడే బహు కోట మరియు ఆలయం, దేశం లోని అతి పురాతన కోటలలో ఒకటి. ఈ ఆలయం తావి నది ఒడ్డున ఉంది. బావే వాలీ మాతా గా ప్రసిద్ధి చెందిన, సమయం మరియు మార్పు యొక్క హిందూ మత దేవత, కాళికి ఈ ఆలయం అంకితం. ఈ దేవాలయం మొదట రాజా బహులోచన్...

    + అధికంగా చదవండి
  • 05శివ గఢ్

    శివ గఢ్

    శివ గఢ్ అనేది పట్నితోప్ లోని అత్యంత సిఫార్సు చేయబడే ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటి. ఇది 3500 మీటర్ల ఎత్తులో ఉంది. సందర్శకులు, ఈ దట్టంగా పెరిగిన దేవదారు అడవుల లోపలకు వెళితే, సాధారణంగా, పశువుల మెడ చుట్టూ కట్టిన గంటల గణగణ ధ్వని తప్ప మరేమీ వినిపించదని చెపుతారు. విహార...

    + అధికంగా చదవండి
  • 06బుద్ధ అమర్ నాథ్ దేవాలయం

    హిందూ మత దైవం శివునికి అంకితం చేయబడిన బుద్ధ అమర్ నాథ్ ఆలయం, పట్నితోప్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. మందిరం లో సహజ తెల్లరాయి తో చేసిన శివలింగం ఉంది. పుల్సత ఏటికి ఎడమవైపున ఉన్న పర్వతాల కింద భాగంలో ఉంది ఈ ఆలయం. కథానుసారం, రావణుని తాత అయిన పుల్సత యోగి ఈ నది సమీపంలో...

    + అధికంగా చదవండి
  • 07గౌరీకుండ్ సుధ్ మహదేవ్

    గౌరీకుండ్ సుధ్ మహదేవ్

    గౌరీకుండ్ ని, ప్రతిరోజూ, పార్వతీదేవి తన ప్రార్థనల ముందు స్నానాలు చేసిన చోటుగా భావిస్తున్నారు. ఈ జలాల్లో ఒక మునక వేస్తే దురదృష్టాన్ని పారద్రోల వచ్చని యాత్రికులు నమ్మకం.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun