Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పౌరీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రహదారి: పర్యాటకులు అనుకూలమైన బస్సు సేవల ద్వారా రహదారిలో పౌరీ చేరుకోవచ్చు. పౌరీ మరియు రుషికేష్ మధ్య ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్య బస్సులు నడపబడుతున్నాయి. హరద్వార్, డెహ్రాడూన్ మరియు మసూరీ పట్టణాలు కూడా పౌరీ కు బస్సు సేవలు అందిస్తున్నాయి.