Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పౌరీ » వాతావరణం

పౌరీ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: పర్యాటకులు అందమైన పౌరీ గఢ్వాల్ జిల్లా లో పర్యటించాలి అనుకుంటే మార్చి నెల నుండి నవంబరు మధ్యలో సందర్శించాలి. తీవ్రమైన చలి కారణంగా, శీతాకాలాలు ప్రయాణానికి మరియు సందర్శనకి ప్రతికూలంగా ఉంటాయి.

వేసవి

వేసవి కాలం(మార్చి నుండి జూన్): వేసవి కాలం మార్చి నెలలో ఇక్కడ మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. ఇక్కడ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత కోట్ ద్వారా లో 45 ° సెం. వద్ద నమోదు చేయబడింది. కనిష్ట ఉష్ణోగ్రత దూధతోలి లో 25° సెం. వద్ద నమోదు చేయబడింది .

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబరు): జూన్ నెల నుండి సెప్టెంబరు వరకు, ఈ ప్రాంతంలో వర్షాకాలం. జిల్లా సగటు వార్షిక వర్షపాతం సుమారు 218 సెం.మీ.లు

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): ఈ ప్రాంతంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు శీతాకాలం ఉంటుంది. ఈ నెలలు చాలా చల్లగా హిమపాతం కలిగి ఉంటాయి. ఇక్కడ జనవరి నెలలో కనిష్ట ఉష్ణోగ్రత 1.3° సెం. వద్ద నమోదు చేయబడింది.