Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పీర్ మేడ్ » వాతావరణం

పీర్ మేడ్ వాతావరణం

ఉత్తమ సీజన్ ఈ హిల్ స్టేషన్ సందర్శనకు వేసవి అనుకూలమైనది. లేదంటే, ప్రాంతం పచ్చగా వుండే సమయం, వర్షాకాలం వెళ్ళిన వెంటనే సెప్టెంబర్ నెలలో సూచించ దగినది.

వేసవి

వేసవి వేసవి ఈ ప్రాంతం లో మార్చ్ లో మొదలై, మే నెల చివరి భాగం వరకు వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట్ర ఉష్నోగ్రత 22 డిగ్రీలు ఉంటుంది. హిల్ స్టేషన్ కారణంగా వేడి అధికంగా ఉండదు. నగరంలో ని వేడి నుండి దూరంగా ఉండాలనుకునేవారు ఈ హిల్ స్టేషన్ వేసవి లో తప్పక చూడవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం పీర్ మేడ్ లో వర్షాలు, బలమైన గాలులు అధికంగా వుంటాయి. వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ ఉంటుంది. ఇది అనుకూలమైన వాతావరణమే అయితే, సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి వాటికి తగిన సమయం కాదు.

చలికాలం

శీతాకాలం పీర్ మేడ్ లో శీతాకాలం నవంబర్ లో మొదలై, జనవరి చివరి వరకూ ఉంటుంది. పగటి పూట 18 డిగ్రీ లు గాను రాత్రి వేళ సుమారు 12 డిగ్రీలు గాను ఉష్ణోగ్రతలు మారుతూంటాయి. ఈ సమయం ప్రాంత సందర్శనకు అనుకూలంగా వుంటుంది. అయితే పర్యాటకులు తమ దుస్తుల పట్ల జాగ్రత వహించాలి.