Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫేక్ » వాతావరణం

ఫేక్ వాతావరణం

ప్రయాణం చేయడానికి ఉత్తమ సీజన్వేసవిలో ఫేక్ జిల్లాను సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంటుంది. మార్చ్ నుండి మే నెలలలో సమశీతోష్ణ వాతావరణం ఉండి ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఉంటాయి. ఇతర కాలములలో వాతావరణం కఠినముగా ఉండవచ్చు.

వేసవి

వేసవి కాలం మార్చి నుంచి మే వరకు ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్ నుండి 31 డిగ్రీల సెల్సియస్ మద్య ఉంటాయి. వేసవిలో సమశీతోష్ణ వాతావరణము ఉండుట వలన ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ప్రాంతంలో సందర్శించటానికి ఉత్తమ సమయంగా ఉంటుంది. అయితే మే చివరి నాటికి స్వల్ప వర్షపాతం ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంఫేక్ లో వర్షాకాలంలో అనేక నెలలు కుండపోత వర్షాలు ఉంటాయి. వర్షాకాలం జూన్ తో ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఆగష్టులో ఎక్కువ వర్షపాతం ఉండుట వల్ల సాధారణ జీవితంనకు అంతరాయం కలుగుతుంది. పర్యాటకులకు ఈ సమయంలో ఫేక్ లో ప్రయాణం చేయడానికి ఎక్కువ కష్టం అవుతుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ నెలలోప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో వణుకు ఉండుట వల్ల వెచ్చని బట్టలు అవసరం అవుతాయి. సగటు ఉష్ణోగ్రత సెల్సియస్ 10 డిగ్రీల కంటే క్రిందకు పడిపోవచ్చు. సూర్యాస్తమయం తరువాత ఈ ప్రాంతం చాలా చల్లగా అవుతుంది.