Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొల్లాచి » వాతావరణం

పొల్లాచి వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం పొల్లాచ్చి సందర్శనకు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు గల వింటర్ నెలలు మరియు వర్షాకాలం వెళ్ళిన తర్వాత నెలలు చాలా అనుకూలమైనవి. పర్యటనను ఆనందించవచ్చు.  

వేసవి

వేసవి వేసవిలో పొల్లాచి వాతావరణం అధిక వేడి కలిగి వుంటుంది. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకూ మారుతూ వుంటాయి. వేసవి మార్చ్ నుండి మే వరకూ వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై అక్టోబర్ వరకూ వుంటుంది. ఈ సమయంలో టవున్ అంతా పచ్చటి ప్రదేశాల తో అందంగా వుంటుంది. సందర్శనకు ఇది అనుకూల సమయం .

చలికాలం

వింటర్ పొల్లాచ్చి లో వింటర్ డిసెంబర్ నెలలో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుది. సందర్శనకు అనుకూలంగా వుంటుంది.